తిరుమల సమాచారం  నమో వేంకటేశాయ!! ఈరోజు శనివారం 16.12.2017 ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో  భక్తుల రద్దీ సాధారణం.
🕉 స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 4 గంటల  సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న డిసెంబర్ 15 న 68,539 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌Image result for ttd devasthanam
🕉 నిన్న 28,575 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.82కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: