సామాన్య భక్తులకు సులభంగా దర్శనం చేయించే క్రమంలో టిటిడి మరో ముందడుగు.తిరుమలకు వచ్చే భక్తులు తప్పక వినియోగించుకోండి.
తిరుమలలో ప్రారంభం అయినా సర్వ దర్శనం భక్తులకు స్లాట్ టోకెన్ విధానం.  20 ప్రాంతాలలో,117 కౌంటర్లు..24 గంటలు భక్తులకు అందుబాటు. 

Related image

నేడు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం కౌంటర్లలో టోకెన్లు జారీ.

— సర్వదర్శనం స్లాట్ టోకెన్కు  ఆధార్‌ కార్డు తప్పనిసరి.

— సోమవారం నుంచి 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా టోకెన్లు మంజూరు చేసి, మార్చి నెల నుంచి పూర్తిస్థాయిలో సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని        అమలుచేస్తామని వెల్లడించారు టిటిడి అధికారులు.

— ఈ విధానం ద్వారా భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు.


— తిరుమలలోని తీర్థాలు, ఇతర దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చ.

— నిర్దేశిత సమయానికి దివ్యదర్శనం కాంప్లెక్స్‌ వద్దకు  చేరుకుంటే రెండు గంటలలోపే స్వామివారి దర్శనం.

 Related image

— మార్చి నెల నాటికి తిరుపతిలోని రైల్వేస్టేషన్‌, బస్టాండు తదితర రద్దీ ఉన్న ప్రాంతాల్లో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లు ఏర్పాటు.

—  స్థానికాలయాలను సందర్శించే అవకాశం . 

మరింత సమాచారం తెలుసుకోండి: