క్రీడలు స్పూర్తిమంతాలు. ఒక దేశం క్రీడల్లో వెలుగొందుతూ ఉంటే ఆ యువత కు క్రీడాస్పూర్తి అలవడుతుంది. 125 కోట్ల ప్రజలు, వేల శతాబ్ధాల సంస్కృతి, ఏడు దశాబ్ధాల స్వాతంత్రం. క్రీడాస్పూర్తిలో శూన్యం మని రియో-ఓలంపిక్స్ లో ఒక్క స్వర్ణం కూడా సాధించలేని ధౌర్భాగ్యం మనది.  రియోఒలింపిక్స్‌ విజయవంతంగాముగిశాయి. ఈఒలింపిక్స్‌లో 10 దేశాలకుతొలిసారిస్వర్ణం పథకాలుపొందాయి. వారి కలసాకారమైంది.దీనిలోఓఅథ్లెట్‌ స్వతంత్రం గా స్వర్ణం సాధించాడు.వివరాలు...

 

  1. "బహ్రెన్‌"  కుచెందిన "రుత్‌ జెబెట్‌"  మహిళల "స్టీపుల్‌ఛేజ్‌" లో గెలుపొంది ఆదేశాని కి తొలి స్వర్ణాన్నిసాధించింది.

 

  1. రియో ఒలింపిక్స్‌ లో "ఫిజి అద్భుతమే చేసింది. పురుషుల "రగ్బీ” ఫైనల్లో ఘన విజయంసాధించిఆదేశానికితొలిస్వర్ణంఅందించింది.

 

  1. కువైట్‌" లోసైనికాధికారిగాపనిచేస్తున్న "ఫెహైద్‌ ఆల్‌ ఢీహని," " డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌" లోస్వతంత్రంగా పాల్గొని స్వర్ణం సాధించాడు.


  1. . "జోర్డాన్‌" కుచెందిన "అహ్మద్‌ అబుఘోష్‌"  "తైక్వాండో" లో స్వర్ణం సాధించి ఆదేశ పదేళ్లకలను నెరవేర్చాడు



  2. . "మజ్లిండాకెల్మెండీ — మహిళలజోడో"  లోగెలిచి "కొసావో" కు తొలిస్వర్ణం అందించింది.



  3. "ప్యూర్టోరికో" దేశానికిచెందిన "మోనికఫ్యూగ్‌ మహిళలటెన్నిస్‌ సింగిల్స్‌" లో విజేతగా నిలిచిఆదేశానికితొలిస్వర్ణంఅందించింది.


  4. "సింగపూర్‌" కుచెందిన "స్కూలింగ్‌..పురుషుల 100మీబటర్‌ఫ్లై" లోమైకెల్‌ ఫెల్ప్స్‌ను ఓడించి దేశానికి తొలి స్వర్ణం అందించాడు.

 

 

  1. . "తజకిస్థాన్‌" కుచెందిన "డిషోద్‌ నజరోవ్‌ పురుషులహ్యమర్‌ త్రో "లో స్వర్ణం గెలిచి ఆదేశానికి తొలిస్వర్ణం సాధించిపెట్టాడు

 

 

  1. "వియత్నాం" కుచెందిన "హొంగ్‌ జువాన్‌ విన్హ్‌ 10మీఎయిర్‌ పిస్టల్‌"  విభాగం లో ఆదేశానికి తొలిస్వర్ణం అందించాడు.
  1.  " చీక్‌ సల్లాహ్‌ — జూనియర్‌ తైక్వాండో" లోస్వర్ణంగెలిచి" కొటేడిల్వొయిర్‌" దేశానికితొలిస్వర్ణాన్నిఅందించాడు.

 

 

చిన్నచిన్నపేరు కూడా మనం వినని దేశాలు.

పట్టుదల తో సాధించిన విజయాలు అనిర్వచనీయాలు.మనంఎలా సిగ్గుపడా లో కూడా తెలియని దుస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: