మరో ఇండియన్ క్రికెట్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తన అదిరిపోయే బ్యాటింగ్‌తో అశేష క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన యువరాజ్ సింగ్ ఈ నెలాఖరున పెళ్లిచేసుకోబోతున్నాడు. దీంతో యువీ ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే తన సన్నిహితులకు, కొంతమంది పొలిటీషియన్స్‌కు శుభలేఖలు అందించాడు.