సూపర్ సీరీస్ విన్నర్ గా నిలిచిన జోష్ లో ఉన్న పివి సింధు హాంకాంగ్ సూపర్ సీరీస్ కూడా టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని ఆశలు రేపింది. కెరియర్ మొదట్లో సూపర్ సీరీస్ విక్టరీ రుచి చూసిన అమ్మడు అదే ఫాం ను హాంకాక్ లో కూడా చూపిస్తుంది అనుకుంటే నిరాశ పరచింది. సీరీస్ ఫైనల్లో సింధు ఓటమి పాలైంది.