క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్ గా విరాట్ కొహ్లిని ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ సిఏ కూడా విరట్ కొహ్లికే ఓటేసింది. అయితే స్టీవ్ స్మిత్ కు కెప్టెన్ గా భాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నా అనూహ్యంగా సిఏ విరాట్ కొహ్లినే జట్టు కెప్టెన్ గా ఎంపిక చేసింది. 2016లో అత్యుత్తమ