టెస్ట్ ర్యాంకింగ్స్ లో స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను దాటేసి సరికొత్త రికార్డును సృష్టించాడు మరో బౌలర్ జడేజా. రాంచి టెస్ట్ కు ముందు అశ్విన్ 892 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా రాంచి టెస్ట్ లో తొలి సెకండ్ ఇన్నింగ్స్ లో కలిసి 9 వికెట్లు తీశాడు జడేజా.


ఇక ఈ వికెట్లతో కలిపి జడేహా 899 పాయింట్లతో మొదటిస్థానంలోకి వచ్చాడు. ఐసిసి ర్యాంకింగ్స్ లో తొలిసారి టాప్ ప్లేస్ లో నిలిచాడు రవింద్ర జడేజా. ఇక బ్యాట్స్ మన్ గురించి చెప్పుకుంటే పూజారా రెండో స్థానంలో ఉండగా కొహ్లి నాలుగో స్థానానికి పడిపోయాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: