ఈ ఐపిఎల్ లో అత్యల్ప స్కోర్ తో ఆలౌట్ అయ్యింది బెంగళూరు జట్టు. కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బౌలింగ్ అంచుకున్న ఆర్సిబి కలకత్తా జట్టుని 131 పరుగులకు ఆలౌట్ చేశారు. కలకత్తా జట్టులో నరైన్ 34 హయ్యెస్ట్ స్కోర్ చేయగా మిగతా వారంతా అత్యల్ప స్కోర్ కే అవుట్ అయ్యారు.    


ఇక 132 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు జట్టు సింగిల్ డిజిట్స్ కే అవుట్ అయ్యారు. బౌలింగ్ పిచ్ అవడం వల్ల బంగళూరు బ్యాట్స్ మన్ చేతులెత్తేశారు. కేదార్ జాదవ్ 9 పరుగులే ఆర్సిబి హయ్యెస్ట్ స్కోర్.. నైల్ 3, వోక్స్ 3 వికెట్లు, గ్రాండ్ హొమె 3 వికెట్లు తీశారు. కేవలం 9.4 ఓవర్లలోనే బెంగళూరు జట్టు ఆలౌట్ అయ్యింది.     



మరింత సమాచారం తెలుసుకోండి: