Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 18, 2017 | Last Updated 11:58 am IST

Menu &Sections

Search

ఇంకా మా కెప్టెన్ ధోనినే..!

ఇంకా మా కెప్టెన్ ధోనినే..!
ఇంకా మా కెప్టెన్ ధోనినే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీం ఇండియా రధసారధిగా ఎన్నో అద్భుత విజయాలను అందించిన ఎమ్మెస్ ధోని అన్ని ఫార్మెట్ లకు కెప్టెన్ గా గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం వన్ డే సీరీస్ లకు అందుబాటులో ఉంటున్న ధోని త్వరలోనే వీటికి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. ఇక ప్రస్తుతం సగటు ఆటగాడిలా ఉంటున్నా మాకు ధోని ఇప్పటికి కెప్టెనే అంటున్నాడు యుజువేంద్ర చాహల్.


యువ బౌలర్ గా సత్తా చాటుతున్న చాహల్ ఫీల్డ్ లో ప్రస్తుత కెప్టెన్ కొహ్లి మిడ్ ఆన్, లాంగ్ ఆన్ ఫీల్డింగ్ లో ఉంటాడు. ఆ సమయంలో తమకు ధోని గైడ్ చేస్తుంటాడని. ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ ను బట్టి బౌలింగ్ వేయమని సంకేతాలిస్తాడని ఆయన చెప్పినట్టు చేస్తే తప్పకుండా వికెట్ వస్తుందని అన్నాడు చాహల్. కెప్టెన్ గా కొహ్లి ఉన్నా ధోని ఇప్పటికి మా కెప్టెన్ గా అనిపిస్తాడని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు చాహల్.  


yujuvendra-chahal-dhoni-captaincy-treatment-kohli-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందుల గొడవకు పవన్ క్లైమాక్స్..!
పాపం నిహారిక టైం అసలు బాలేదు..!
భాగమతి రిలీజ్ డేట్ ఫిక్స్..!
జూనియర్ కు 'పచ్చ' జెండా ఊపారా..!
ప్రశ్నించడం తప్పా.. నంది అవార్డులపై గుణశేఖర్ అసంతృప్తి లేఖ..!
స్విఫ్ట్ జోరుకి బ్రేక్ వేస్తున్న హ్యుండై ఐ10..!
తేలిగ్గా తీసుకోవడం లేదు..!
దిల్ కాంబినేషన్ లో మూవీ.. సూపర్ హిట్ ఫార్ములా..!
నందులు ప్రకటించడమేనా.. ఇవ్వడం ఉందా..!
అయ్యో నిజం కాదా... అయితే బాగుండేది
అదృష్టం అంటే రాజశేఖర్‌దే.. ఎందుకంటే..!
రాయ్‌లక్ష్మీ ఎంపిక వెనుక కారణం.. ఇదేనా..!
రిసెప్షన్ సాక్షిగా బయటపడ్డ నాగ్ బాలయ్య వైరం..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.