ఉదయం లేచిన దగ్గర నుంచీ రాత్రి పడుకునే వరకూ వాట్స్ యాప్ లో కాలం గడిపేస్తూ ఉంటారు కొందరు. కొందరేంటి అందరం అదే పరిస్థితి. వాట్స్ యాప్ కొత్త ఫీచర్ ని జత చేసింది అని మనలో చాలా మందికి తేలేదు కదా.తెలుసుకుందాం మరి .. స్నాప్‌చాట్‌కి తాజాగా బీటా 2.16.264 వెర్షన్‌తో అప్‌డేట్ చేసింది. ఫలితంగా ఫొటోలపై క్లిప్ ఆర్ట్స్ పెట్టుకునే సౌలభ్యం లభించింది. ఇమేజ్‌పై కావాల్సిన టెక్స్ట్‌ను కూడా రాసుకోవచ్చు. అంతే కాకుండా అదే ఫోటో మీద డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు .. ఫోటోలు షేర్ చేసుకోవడం మాత్రం కుదిరే పని కాదు. మన స్మార్ట్ ఫోన్ కీరా నుంచి లేదా వాట్స్ యాప్ కెమెరా నుంచి తీసిన ఫొటోలకి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది తప్ప అప్పటికే ఉన్న ఫోతోలకి ఇది కుదరదు. రకరకాల ఎఫ్ఫెక్ట్ లు పెట్టుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పాలి. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. త్వరలో అధికారిక వెర్షన్‌ను విడుదల చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: