ఏసీలు లేకుండా మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎలా అనేదానికోసం కొన్ని కొత్త ఉపకరణాలు వస్తున్నాయి. అందుకు ఎలాంటి ఉపకరణాలు ఉపయోగపడతాయి అనే ఆలోచనతో కాలిఫోర్నియా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు సరికొత్త వస్త్రాలు రూపొందించారు. శరీరానికి సంబంధించిన ఉష్ణోగ్రత తగ్గించే ప్లాస్టిక్ ఆధారిత వస్త్రాన్ని వీళ్ళు తయారు చేసారు. ఈ మేరకు ప్రొఫెసర్ ఈ కీ ‘సైన్స్’ పత్రికకు వివరిస్తూ...ఇన్ ఫ్రారెడ్ (పరారుణ) కిరణాల వల్ల మానవ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలిపారు. ఆ కిరణాలు సోకకుండా తాము తయారు చేసిన వస్త్రం అడ్డ