స్మార్ట్ ఫోన్ - ఉదయం లేచిన దగ్గర నుంచీ మన చేవిలోనో , మంచం మీదనో ఉండే ఆ వస్తువు యొక్క ముఖ్యత అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ ల వలన వచ్చే ప్రతీ ప్రతికూల అంశం అధిగమిస్తూ వస్తున్నారు మేకర్ లు. ఈ అంశాల జాబితాలో మరొక అంశం వచ్చి పడింది. ఇది ఇప్పుడు సెల్ ఫోన్ మేకర్ లకి పెద్ద సవాలు గా మారింది. అమెరికాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్బీసీ డిఫెన్స్, చైనాలోని సింఘువ యూనివర్సిటీ తాజాగా చేసిన పరిశోధనలో స్మార్ట్పోన్ల బ్యాటరీలు