తమకంటే సెల్ ఫోన్ లకి ఎవ్వరూ గొప్ప భద్రత ఇవ్వలేరు అని చెప్పుకునే యాపిల్ సంస్థ కి పెద్ద షాక్ తగిలింది. యాపిల్ ఫోన్ లూ ఐపాడ్ లూ భద్రత విషయం లో వేస్ట్ అని తేలిపోయింది. వాటి సెక్యూరిటీ లాక్ లని తెరిచేందుకు పెద్ద కష్టం కూడా అక్కర్లేదు అని భారతీయ పరిశోధకుడు ఒకతను రుజువు చేసాడు. యాపిల్ ఫోన్ లో ఉండే ఒక బగ్ సహాయం తో అతను ఈ పని చేసాడు. ఐవోఎస్లో 10.1లో ఉన్న ఓ బగ్ సాయంతో సెక్యూరిటీ