ఆండ్రాయిడ్ ఫోన్ ని మీరు ప్రస్తుతం వాడుతున్నారా ? ఈ మధ్యన కొత్త కొత్త యాప్ లు డౌన్ లోడ్ చేసారా ? అయితే మీ ఫోన్ రిస్క్ లో ఉన్నట్టే . గూలిగాన్ అనే ప్రమాదకర వైరస్ వచ్చి మీ ఫోన్ లలో చొరబడింది కావచ్చు. సోషల్ మీడియా లో గూలిగాడు పేరుతో వైరస్ వచ్చింది అది ఇప్పటికే 13 లక్షల ఫోన్ లలోకి చొచ్చుకుని వెళ్ళింది. మూడు నెలల నుంచీ ఈ వైరస్