రిలయన్స్ జియో ఇచ్చే పోటీ తో ఇతర టెలీకాం కంపెనీలు భారీ ఆఫర్ లు కురిపిస్తున్నాయి. ఆఫర్ ల వర్షం లో తమ వినియోగదారులని ముంచేస్తున్నాయి ఇతర కంపెనీలు. ఐడియా కంపేనే రాబోయే ఒకటవ తారీఖు నుంచీ దేశ వ్యాప్తంగా ఇన్కమింగ్ కాల్స్ ని ఫ్రీ చేస్తూ రోమింగ్ ని తీసేస్తోంది. వాటితో పాటు పలు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్‌ను కూడా త‌మ వినియోగ‌దారుల ముందుకు తీసుకొచ్చిన‌ట్లు తెలిపింది.


రూ. 1199తో రీఛార్జ్ చేయించుకుంటే ఈ ప్రత్యేక రోమింగ్ ప్యాక్ ను పదిరోజుల వ్య‌వ‌ధితో అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఇటీవ‌లే మిగ‌తా టెలికాం కంపెనీలు కూడా ఫ్రీ రోమింగ్ ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: