స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌ను ఉప‌సంహ‌రించుకున్న రిల‌య‌న్స్ జియో కొత్త టారీఫ్‌ ప్లాన్‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఇటీవ‌ల వెల్లడించిన విష‌యం తెలిసిందే. 'ధన్ ధ‌నాధ‌న్' ఆఫ‌ర్‌ పేరిట ఈ రోజు ఆ ఆఫ‌ర్ల వివ‌రాలు ప్ర‌క‌టించింది. 

 


రిల‌య‌న్స్ జియో ఈ రోజు ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ల వివ‌రాలు...

ప్రైమ్ స‌భ్య‌త్వం తీసుకున్న వారికి

రూ.309తో రీచార్జితో రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్‌ ( 84 రోజుల వ్యాలిడిటీ)

రూ. 509తో రీచార్జితో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ (84 రోజుల వ్యాలిడిటీ)

 


ప్రైమ్ స‌భ్య‌త్వం తీసుకోని వారికి

రూ. 408 రీచార్జితో  రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్  (84 రోజుల వ్యాలిడిటీ)

రూ. 608 రీచార్జితో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్  (84 రోజుల వ్యాలిడిటీ)

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: