Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 23, 2017 | Last Updated 8:36 pm IST

Menu &Sections

Search

వావ్..రూ.6 వేలకే ఐ ఫోన్..!

వావ్..రూ.6 వేలకే ఐ ఫోన్..!
వావ్..రూ.6 వేలకే ఐ ఫోన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా ఐఫోన్ అనగానే అత్యంత ఖరీదైన ఫోన్ గా భావిస్తుంటారు.  వాస్తవానికి దాని రేటు కూడా అదే రేంజ్ లో ఉంటుంది. దాంతో చాలా మంది స్మార్ట్ ఫోన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.  ఇక ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం పేటీయం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.  ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. రూ.27,200 విలువ చేసే ఐఫోన్ ఎస్ఈ32జీబీ ఫోన్ ను కేవలం 5990 రూపాయలకే అందిస్తోంది.  వింటానికి ఇంది ఆశ్చర్యంగా ఉన్నా నూటికి నూరు శాతం నిజం.  
iphone-offers-పేటీయం-ఇండిపెండెన్స్-డే-ap-politics-
ఇక అసలు విషయానికి వస్తే.. ఫోన్ ధర రూ.27,200గా ఉంది. 15% డిస్కౌంట్ తో రూ.22,990లకే వస్తోంది. ఇంకా మరిన్ని డిస్కౌంట్స్ డిస్కౌంట్లు ప్రకటించింది పేటీయం. దీని ప్రకారం 3 వేల రూపాయలు  క్యాష్ బ్యాక్ రానుంది. దీంతో పాటు రూ.2000 ఫ్లైట్ వోచర్, రూ.2000 ఫ్యాషన్ కూపన్, రూ.1000 మొబైల్ యాక్ససరీస్ కూపన్ ఇవ్వనుంది.

ఇవన్నీ కలుపుకుంటే(3000+2000+2000+1000) .. రూ.8000లు అవుతున్నాయి.  అంటే మొత్తం ఐఫోన్ ధర మీకు 14,999 కి వస్తున్నట్లు లెక్క.  మరో అద్భుతమైన ఆఫర్ ఏంటంటే.. ఏడాదిలోగా ఎప్పుడు ఫోన్ రిటర్న్ ఇచ్చేసినా రూ.9000 వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 5,990 రూపాయలు మాత్రమే. అంటే  6వేలు రూపాయలకే మీకు ఐ ఫోన్ వస్తుంది. 


ఇక ఐఫోన్ ప్రత్యేకతలు :

4 – ఇంచ్ డిస్ ప్లే

1136×640 రిజల్యూషన్

12MP కెమేరా

A9 చిప్ M9 మోషన్ కోప్రాసెసర్

4K వీడియో రికార్డింగ్

HD కెమేరా

టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్

4G LTE1 up to 150 Mbps and 802.11a/b/g/n/ac Wi-Fi

iOS 10 & iCloud



iphone-offers-పేటీయం-ఇండిపెండెన్స్-డే-ap-politics-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెన్ను నొప్పి ఇలా తగ్గించుకోండి..!
సీబీఐ కోర్టు జగన్ కు షాక్ ఇస్తూనే..ఊరట ఇచ్చింది..!
ముద్దుగుమ్మల హాట్ కిస్..!
గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం..!
యంగ్ టైగర్ సినిమాకు పవన్ క్లాప్!
పైరసీలో సినిమా చూస్తరా..సిగ్గు సిగ్గు..!
ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్‌లుక్ మైండ్ బ్లోయింగ్..!
కొడుకుని తెగ మెచ్చుకుంటున్న హీరో..!
అత్తమ్మను తెగ పొగిడేస్తున్న సమంత..!
ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను : సమంత
మనిషా.. తోడేలా లేక ఏలియనా...!
కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు
ఉపాధ్యా పోస్టుల నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఈజిప్టులో ఉగ్రకాల్పులు..50 పోలీసులు మృతి..!
హైదరాబాద్ లో స్వల్ప భూ ప్రకంపనలు..!
విజయ్ కి అండగా కమల్ హాసన్..!
హీరో మోటోకార్ప్‌ సరికొత్త రికార్డు..!
సీఎం యెగి మరో సంచలన నిర్ణయం..!
ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
ఛీ.. సమాజం సిగ్గుపడేలా చేశాడు..!
ఈ సీరియల్ కి అంత క్రేజా..!
యమ ద్వితీయ-భ్రాతృవిదియ-భగినీ హస్తాన్న భోజనం
రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సెన్సార్ పూర్తి..!
సింగర్ హత్య మిస్టరీ వీడింది..!
రవితేజ‘రాజా ది గ్రేట్’బాక్సాఫీస్ కలెక్షన్లు..!
నిమ్మ ఫేస్ క్రీమ్ తో మొటిమలకు చెక్..!
పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లపై కన్నేసిన సైబర్ హ్యాకర్లు..!
మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుగుకోండి ఇలా..!
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి : కేవీ.రమణాచారి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.