సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు నీటిలో పడితే..వెంటనే పాడైపోతాయి.  ఇక సెల్ ఫోన్లు నీటీలో ఏ మాత్రం తడిసినా బ్యాటరీ పాడైపోతుంది...సెల్ ఫోన్ కూడా పాడైపోతుంది.  అయితే ఇప్పుడు మీరు నీటిలో ఎన్నిసార్లు పడేసినా..సబ్బుతో ఈ ఫోన్ ని రుద్దినా ఏమీ కాదట. ఇది నిజం. వాటర్ ఫ్రూఫ్ పోన్లను వాడే జపాన్లో ఈ ఫోన్ అమ్మకానికి వచ్చింది.

దీని ధర మన కరెన్సీలో 11, 690 రూపాయలు మాత్రమే.సరికొత్త ఆవిష్కరణల దిశగా సాగిపోతున్న జపాన్లో శాస్త్రవేత్తలు ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఈ ఫోన్ అక్కడ అమ్మకానికి వచ్చింది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఫోన్లను అక్కడ ప్రవేశపెట్టారు. ఇతర దేశాల్లో ఈ ఫోన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.  


రఫ్రీ ఫోన్ ఫీచర్లు : 
5.0-inch HD TFT LCD , 720x1280 pixels 13 
ఎంపీ కెమెరా , 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 
3,000mAh బ్యాటరీ 
ఆండ్రాయిడ్ నౌగట్ 
2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 200 జిబి విస్తరణ సామర్ధ్యం 
4జీ LTE, బరువు 158 గ్రాములు 
Pale Pink, Clear White and Light Blue రంగుల్లో లభ్యం



మరింత సమాచారం తెలుసుకోండి: