పానసోనిక్ ఇండియా నుంచి బుధవారం మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎలుగా ఐ9’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.7,499 మాత్రమే. రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.  ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 8 గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ తమ డివైస్‌ ప్రత్యేకతలని కంపెనీ వెల్లడించింది.


ఎలుగా ఐ9 ఫీచర్లు
5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ హెచ్‌డీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ నోగట్ 7.0
720x1280 పిక్సెల్‌ రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్‌
128 జీబీ వరకు పెంచుకునే  సదుపాయం
13 ఎంపీ ఆటో ఫోకస్ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్  కెమెరా
2500 ఎంఏహెచ్ బ్యాటరీ



మరింత సమాచారం తెలుసుకోండి: