Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 23, 2017 | Last Updated 12:29 am IST

Menu &Sections

Search

నీలగిరి చికెన్ కుర్మా టేస్టు సూపర్

నీలగిరి చికెన్ కుర్మా టేస్టు సూపర్
నీలగిరి చికెన్ కుర్మా టేస్టు సూపర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాంసాహారులు ఎక్కువగా ఇష్టపడేది చికెన్..ఈ చికెన్ ని రక రకాలుగా వండుతుంటారు. ప్రపంచంలో ఒక్క చికెన్ తోనే వేల రకాల వంటకాలు తయారు చేస్తారని వార్తలు వచ్చాయి. ఇక ఇండియన్స్ కూడా చికెన్ అంటే అమితంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు.  చికెన్ లో వెరైటీ వంటకం నీలగిరి చికెన్ కూర్మా గురించి తెలుసుకుందామా..!

నీలగిరి చికెన్ కుర్మా కావల్సినవి:  చికెన్ ముక్కలు:  కేజీ  ఉల్లిపాయలు : 2 (సన్నగా తరగాలి) అల్లం-వెల్లుల్లిపేస్ట్ : ఒకటిన్నర టేబుల్ స్పూన్ టొమాటో : ఒకటి (సన్నగా కట్ చేయాలి) కారం : టీ స్పూన్ నిమ్మరసం : ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు : తగినంత నూనె : 3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర :  తగినంత.   వేయించడానికి కావల్సినవి:  జీలకర్ర : టీ స్పూన్ సోంపు :  టీ స్పూన్ గసగసాలు : టీ స్పూన్ దాల్చినచెక్క : చిన్నముక్క  ఏలకులు : 2 పచ్చి కొబ్బరి తురుము : 5 టేబుల్‌స్పూన్లు జీడిపప్పు : 8 శనగలు (కొద్దిగా నూనె వేసి, ఐదు నిముషాలు వేయించాలి) : టేబుల్‌స్పూన్ కరివేపాకు : రెమ్మ సాంబర్ ఉల్లిపాయలు : 10 పచ్చిమిర్చి : 4 కొత్తిమీర తరుగు : 3 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు : 15 నీలగిరి చికెన్ కుర్మా

తయారి: వేయించిన పదార్థాలను, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి అడుగు మందం ఉన్న గిన్నెలో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, కలిపి, మూడు నిముషాలు ఉంచాలి. అందులో కారం, పసుపు, ఉప్పు కలపాలి టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి వేయించి, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మరో 8 నిముషాలు ఉంచాలి. తర్వాత నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి కలిపి, ఉడికించాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించి, తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి, స్టౌ సిమ్‌లో ఉంచాలి ముక్క ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి పులావ్, బిర్యానీ, కొబ్బరి అన్నంలోకి నీలగిరి చికెన్ కుర్మా బాగుంటుంది.
nilgiri-korma-lemon-juice-chicken-pieces-boiling-c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను : సమంత
మనిషా.. తోడేలా లేక ఏలియనా...!
కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు
ఉపాధ్యా పోస్టుల నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఈజిప్టులో ఉగ్రకాల్పులు..50 పోలీసులు మృతి..!
హైదరాబాద్ లో స్వల్ప భూ ప్రకంపనలు..!
విజయ్ కి అండగా కమల్ హాసన్..!
హీరో మోటోకార్ప్‌ సరికొత్త రికార్డు..!
సీఎం యెగి మరో సంచలన నిర్ణయం..!
ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
ఛీ.. సమాజం సిగ్గుపడేలా చేశాడు..!
ఈ సీరియల్ కి అంత క్రేజా..!
యమ ద్వితీయ-భ్రాతృవిదియ-భగినీ హస్తాన్న భోజనం
రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సెన్సార్ పూర్తి..!
సింగర్ హత్య మిస్టరీ వీడింది..!
రవితేజ‘రాజా ది గ్రేట్’బాక్సాఫీస్ కలెక్షన్లు..!
నిమ్మ ఫేస్ క్రీమ్ తో మొటిమలకు చెక్..!
పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లపై కన్నేసిన సైబర్ హ్యాకర్లు..!
మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుగుకోండి ఇలా..!
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి : కేవీ.రమణాచారి
వేప చెట్టు చక్కటి దివ్యఔషదం..!
షాక్.. ‘రాజా ది గ్రేట్’కి పైరసీ ఎఫెక్ట్..!
ఆ విషయంలో.. కమల్ హాసన్ పై పోలీసులకి ఫిర్యాదు..!
లైంగిక వేధింపులపై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..!
గవర్నర్ నరసింహన్‌కు మాతృ వియోగం..!
చిరంజీవికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
సోషల్ మీడియాలో డీఎంకే నేత ‘స్టాలిన్’ వీడియో హల్ చల్..!
ఆ విషయంలో సాయిపల్లవి సీరియస్ అయ్యింది..!
నిరాశలో పవన్ ఫ్యాన్స్..!
బాలీవుడ్ రివ్యూరైటర్.. కమల్ ట్విట్టర్ ఎకౌంట్ ఖతం..!
జీవా ‘కీ’ టీజర్ బ్లూవెల్ లాంటి ప్రమాదకర గేమ్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.