Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 19, 2017 | Last Updated 8:57 pm IST

Menu &Sections

Search

బంగాలదుంప, చిక్కుడు కర్రీ

బంగాలదుంప, చిక్కుడు కర్రీ
బంగాలదుంప, చిక్కుడు కర్రీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చిక్కుడు బంగాళదుంపలు కర్రీ కావాలసిన పధార్థాలు : చిక్కుడు : ¼ కేజీ 1 కప్ బంగాళ దుంప : 2  కారం : 1 టీస్పూన్ ఉప్పు : రుచికితగ్గట్టు పోపుకోసం : లవంగాలు,  చెక్క : చిన్న ముక్క ఆవాలు : 1 స్పూన్ జీలకర్ర: 1 స్పూన్ ఉద్దిపప్పు : 1 టీస్పూన్ ఎండుమిర్చి : 4-5  ఇంగువ : చిటికెడు  కరివేపాకు : రెండు రెమ్మలు నూనె : సరిపడా


  తయారు చేయు విధానం : ముందుగా బంగాళాదుంపలను కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి. అలాగే చిక్కడు కాయలను రెండువైపుల తొనలు తీసి మధ్యకు కట్ చేసి పెట్టుకోవాలి.(కట్ చేసే ముందు చిక్కడు కాయను అనపకాయ వలిచినట్లు వలిచి లోపల శుభ్రంగా ఉందో లేదా చూసుకోవాలి.


కాయ ఎంత బాగున్నా కొన్నింటిలో పురుగు ఉంటుంది.) ఇప్పడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి అందులో తగినంత ఉప్పు అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి మీడియంగా ఉడికించుకోవాలి. తర్వాత కిందకి దింపుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి.  తర్వాత మరో గిన్నెలో కొద్దిగా నీళ్లు, ఉప్పు, కట్ చేసుకొన్న చిక్కడుకాయలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని, నీరు వొంపి పక్కన పెట్టుకోవాలి.


(బంగాళదుంప , చిక్కడు రెండూ ఒకేసారి ఉడికిస్తే, చిక్కుడు కాయా త్వరగా ఉడికి, బంగాళదుంప సగం కూడా ఉడకకుండా ఉంటుంది. కాబట్టి రెండూ వేరు వేరు గా ఉడికించుకోవడం మంచిది.) తర్వాత పాన్ లో నూనె వేసి, వేడయ్యాక పోపు దినుసులు ఒక దాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి. పోపు దోరగా మారే సమయంలో బంగాళదుంపల ముక్కలను యాడ్ చేయాలి. రుచికి తగినట్టు ఉప్పు, కారంను అడ్జెస్ట్ చేసుకుంటూ మరో ఐదు నిమిషాలపాటు ఫ్రై చేసి కిందకి దింపుకొని వేడి వేడి అన్నం సర్వ్ చేయాలి.  

cikkadu-potatoes-curry-clean-popu-women-recipes
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కారులో తిప్పుతూ దారుణంగా అత్యాచారం చేశారు..!
తమిళ ‘అర్జున్ రెడ్డి’ గా బన్నీ విలన్..!
వైర్ లెస్ చార్జర్లు వస్తున్నాయ్..!
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాదాస్ పై చీటింగ్ కేసు నమోదు..!
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్..!
నీలగిరి చికెన్ కుర్మా టేస్టు సూపర్
అందమైన కురులు నిగాయింపు కోసం ఇలా చేయండి..!
ఆ కార్టూన్ పై బాలీవుడ్ హీరో ఫైర్..!
'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం
విద్యార్థిని భయపెట్టి ఎంత పనిచేశారో తెలుసా..!
అలనాటి నటి 'జమున కు 'నవరస కళావాణి' బిరుదు
అవన్నీ ఒట్టి పుకార్లు : ఎన్టీఆర్
నటి ఖుష్బూ ఆ కోరిక తీర్చుకుందట..!
ఆ పాత్ర చేయాలంటే.. భయంగా ఉంది : ఎన్టీఆర్
ఈ శృంగారభామ ఎవరో గుర్తు పట్టారా..!
అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా..కొన్ని నిజాలు చూద్దాం..!
‘" ఓం " అనేది ప్రణవ స్వరూపం, శబ్దమయం
ఆడవారి అందం కోసం  ‘బ్యూటీ’ సీక్రెట్స్
పప్పుధాన్యాల్లో ఎంతో శక్తి దాగి ఉంది..!!
వెరైటీ మసాలా టొమోటో పప్పు
మంచి కామెడీతో 'మహానుభావుడు' ట్రైలర్...!
మహేష్ ‘స్పైడర్’ సెన్సార్ రిపోర్ట్..!
ర్యాగింగ్ వ్యవహారంపై..నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం...!
ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న నయన్..!
డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ అక్కడే ఉందా..!
జై లవ కుశలో ఆ 15 నిమిషాలు హైలెట్..!
ఎంత డబ్బు ఇచ్చినా..రాత్రి పూట పనిచేయను..!
కామెడీ, హర్రర్ గా ‘నెక్ట్స్ నువ్వే’ ట్రైలర్ అదుర్స్..!
దారుణం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య..!
ఆస్తుల విక్రయం కేసులో విజయశాంతికి మద్రాసు హైకోర్టు నోటీసులు..!
ఆ వెలుగుతో బతుకంతా చీకటే
తనని పడక సుఖం కోసం ఎవ్వరూ అడగలేదట..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.