ఎక్కవ నీటితో ఉడికించి పదునుగా ఉడికించి వార్చాలి.(ఎక్కువ ఉడికితే అన్నం మెత్తబడిపోతుంది) ఉల్లిపాయలను సన్నగా కట్ చేయాలి. ప్యాన్లో బటర్ వేసి ఉల్లిముక్కలను వేసి దోరగా వేపుచేయాలి. వేగిన ముక్కలను ఉడికిన రైస్ వేసి సన్నటి గరిటతో అన్నం చిదిమిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ మరో నిమిషం