కావలసిన పదార్థాలు: గుడ్లు : 4 టమోటాలు : 3 ఉల్లిపాయ తరుగు : అరకప్పు పచ్చిబఠాణి : పావుకప్పు లవంగాలు : 4 దాల్చినచెక్క : అరంగుళం ముక్కలు 2, ధనియాల పొడి : అర టీ స్పూను గరంమసాల : అర టీ స్పూను, పసుపు : పావు టీ స్పూను కారం :1 టీ స్పూను ఉప్పు: రుచికి తగినంత నూనె : 1 టేబుల్ స్పూను,