మటన్ ఖీమా టేస్టు చేయండిలా ..! కావాలిసిన పధార్థాలు : కోడిగుడ్లు :3 మటన్ ఖీమా :150 గ్రాములు శనగపిండి :2 టేబుల్ స్పూన్లు వచ్చిమిర్చి తరుగు : టేబుల్ స్పూన్  ఎండుకారం : టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ ఉప్పు : రుచికి తగనంత ధనియాలపొడి : అర టీ స్పూన్ నూనె : వేయించడానికి తగినంత

తయారు చేయువిధానం : ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, వేసి మిశ్రమంతో భాగా పట్టేలా కలపాలి. స్టౌవ్ పై బాండీపెట్టి నూనె కాగనివ్వాలి. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం ముక్కలుగా కట్ చేసి ప్లేట్ లో సర్థి వేడి వేడిగా టేస్ట్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: