కావాలసిన పధార్థాలు : పెసలు : 100 గ్రాములు మసూరిపప్పు : 50 గ్రాములు శెనగపప్పు : 50 గ్రాములు మినుములు : 50 గ్రాములు రాజ్ మా : 100 గ్రాములు ఉల్లిపాయలు : 1 టొమోటోలు : రెండు  అల్లం-వెల్లుల్లి పేస్టు : ½ ,1/2 చెంచా  కారం : ½ వెన్న : 25 గ్రాములు మిర్చి : నాలుగు  ధనియాలపొడి : 1 చెంచా ఉప్పు : పసుపు : సరిపడ  అల్లం : చిన్నముక్క

తయారీ విధానం : అయిదు రకాల పప్పుల్ని కలిపి నాలుగు గంటలు నాననిచ్చి కుక్కర్ లో పప్పులన్నింటితోపాటు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి.

గిన్నెలో నూనెవేసి ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి ముద్ద, కారం, పప్పులన్నీ వేసి తగినంత ఉప్పుధనియాలపొడి, టొమోటోలు వేసి మూతపెట్టి ఉడికించిన పప్సులన్నీ వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి దింపి బౌల్ లోకి తీసి దానిమీద వెన్న కొత్తీమర చల్లి రోటీలకు సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: