కావలసిన పధార్థాలు : బెండకాయలు : రెండు ములక్కాయలు : రెండు సొరకాయ : ఒక చిన్నముక్క గుమ్మడికాయ ముక్క : 1 చిన్న ముక్క బెల్లం : 100 గ్రాములు బంగాళదుంప : రెండు పచ్చిమిర్చి : నాలుగు ఎండుమిర్చి : నాలుగు ఉప్పు, పసుపు, కారం : సరిపడినంత చింతపండు : 500 గ్రాములు  కరివేపాకు :కొత్తిమీర : కొంచెం బియ్యం పిండి : అరకప్పు

తయీరీ చేయువిధానం:  పచ్చిమిర్చి,  కూరగాయలను ముక్కలు తరిగి చింతపండు నానపెట్టి అరలీటరు రసం తీసి దాంట్లో ముక్కలు వేసి ఉప్పు , కారం వేసి ఉడికించి ఉడికిన తరువాత బియ్యం పిండి నీటితో కలిపి జారుగా చేసి పోసి ఇంగువ పోపు పెట్టి కొత్తిమీర, కరివేపాకు చల్లి మరగనిచ్చి దింపాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: