దంతాలను శుభ్రంగా ఉంచుకునేవారిలో గుండె జబ్బుల వచ్చే అవకాశం 70 శాతం మేర తగ్గుతుంది. చిగుళ్లను ఆశ్రయించి వుండే బ్యాక్టీరియాలు చిగుళ్ళ వాపును తేవటమేగాక అక్కడి నుండి రక్తనాళంలోకి ప్రవేశించి గుండెను దెబ్బతీస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దంతాలను మరింత జాగ్రత్తగా శుభ్రపరుచుకుంటే మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: