చర్మానికి రకరకాల కాంబినేషన్లతో ఫ్యాక్ Sun Flower , Oil, Lemon, juice, Coconut oil, women, beauty, en-us Women Beauty by Sun-Flower---Oil--Lemon---juice--Coconut-oil--wome 10/5/2012 10:30:00 AM Women,Sun Flower , Oil, Lemon, juice, Coconut oil, women, beauty, APHerald.com APHerald.com true
by: Durga | October 05 2012 10:30 [IST]
pinterest facebook twitter googleplus
Sun Flower , Oil, Lemon,  juice, Coconut oil, women, beauty,
సన్ ఫ్లవర్ ఆయిల్ ఒక టీ స్పూన్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, అర టీ కొబ్బరి నూనె తీసుకోవాలి. వీటన్నింటిని ఒక పాత్రలో వేనసి తక్కువ మంట మీద వేడిచేయాలి. మరగకుండా ఒక మోస్తరు వేడి అయిన తరువాత దించేయాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని బాటిల్ లో వేసి నిల్వ చేసుకోవాలి. దీనిని వాడే ముందు ప్రతిసారి బాటిల్ బాగా షేక్ చేయాలి. దీనిని ముఖం, చేతులతో పాటు వంటికి కూడా వాడుకోవచ్చు. ఫ్రిజ్ లో పెట్టకుంటే మామూలు ఉష్ణోగ్రతలో మూడు రోజులు నిల్వ వుంటుంది. పొడి చర్మానికి ఇది అన్ని కాలాలలోను వాడతగిన ఫ్యాక్. -ఆపిల్ సెబిసియన్ గ్రంధులనుండి విడుదలైన అదనపు నూనెను తొలగిస్తుంది. అలాగే పొడి చర్మానికి కావాలసినంత తేమను అందిస్తుంది. రకరకాల కాంబినేషన్లతో ఫ్యాక్ తయారు చేసుకోవడానికి టైం లేనపుడు ఆపిల్ గుజ్జును వాడవచ్చును.

0/5 [0 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

LED campaign extensively in AP World Class Travel for AP Capital! Centre shocks the Telangana Govt? Sensational comments on Modi! 60,000 crore Entertainment City in Vizag! Another industry HIT on Feb 5 th…. Rajamouli's son sets new record! What's that? Prabhas body secret revealed! Pawan Kalyan and Balayya in a multi-starrer? Pic Talk: Mahesh is original and kids are carbon copies!!

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008