X

trending today

trending today

teachers day
latest stories
నాని కి మెగా ప్రొడక్షన్ సర్ ప్రైజ్
Movies / by E. Rama Krishna

నాని కి మెగా ప్రొడక్షన్ సర్ ప్రైజ్

చిన్న సిమామాలకు కేరాఫ్ అడ్రస్ మారిన స్టార్ హీరో నాని. ఇప్పుడు నానితో సినిమా అంటే లో బడ్జెట్ మూవీ. అయితే రిలీజ్ అనంతరం మాత్రం అది బాక్సాపీస్ వద్ద నిర్మాతలకు కాసులు కురించే మూవీ. నానితో సరైన సబ్జెట్ ప్లాన్ చేసుకోవాలి కాని, నిర్మాతలకు లాభాల తెచ్చిపెట్టడం ఖాయం అని ఇండస్ట్రీ టాక్.
రాజమౌళికి షాక్ ఇచ్చిన జ్ఞానబలి !
Movies / by Seetha Sailaja

రాజమౌళికి షాక్ ఇచ్చిన జ్ఞానబలి !

చరిత్ర సృస్టించిన ‘బాహుబలి’ టైటిల్ కు పేరడీ చేయాలి అంటే చాల ధైర్యం ఉండాలి. అయితే అటువంటి సాహసం దాసరి శిష్యుడు చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారింది. శ్రీకాంత్ ను హీరోగా పెట్టుకుని ‘ఢీ అంటే ఢీ’ అనే ఫెయిల్యూర్ సినిమాను తీసిన జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ సాహసం చేయబోతున్నాడు.
లిప్ లాక్ సీన్లంటే కండీషన్ పెట్టిందట..!!
Movies / by Edari Rama Krishna

లిప్ లాక్ సీన్లంటే కండీషన్ పెట్టిందట..!!

నానీగా అందరికీ సుపరిచితమయిన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. . శ్రీను వైట్ల మరియు బాపు వద్ద సహాయదర్శకుడిగా పని చేసాడు. తరువాత హైదరాబాదులో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పని చేసాడు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఓ మంచి హీరో రేంజ్ కు ఎదిగిన నాని తక్కువ సినిమాలే చేశాడు.. మనోడి ఫస్ట్ సినిమా ‘అష్టా చమ్మ’ మంచి హిట్ వచ్చింది తర్వాత..
రాజమౌళి భలే మెచ్చుకున్నాడే..!!
Movies / by Edari Rama Krishna

రాజమౌళి భలే మెచ్చుకున్నాడే..!!

తెలుగు ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఆధరణ ఉంటుందని మరోసారి నిరూపించింది ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకత్వంలో హీరో నానీ, లావణ్య త్రిపాఠి నటించిన ఈ చిత్రం నిన్న విడుదలైంది. ఈ సినిమా వెరైటీ కాన్సెప్ట్ తో దర్శకుడు తెలుగు ప్రేక్షకులను మరో సారి కడుపుబ్బా నవ్వించాడు. మతిమరుపు వ్యక్తిగా నానీ అద్భుతమైన నటన ప్రదర్శించాడు.. విమర్శకుల..
మానవాళికి జ్ఞాననేత్రం ఉపాధ్యాయ దినోత్సవం !
Movies / by Seetha Sailaja

మానవాళికి జ్ఞాననేత్రం ఉపాధ్యాయ దినోత్సవం !

అమెరికా తరువాత సూపర్ పవర్ గా ఎదుగుతున్న చైనాలో దాదాపు సగం మంది తమ పిల్లలను ఉపాధ్యాయ వృత్తి చేపట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు అంటే ఎవరూ నమ్మలేని నిజం. అదేవిధంగా గ్రీస్, టర్కీ, దక్షిణ కొరియా అమెరికా, సింగపూర్ లాంటి దేశాలలో ఉపాధ్యాయ వృత్తిని చాల గౌరవ ప్రధంగా భావిస్తారు. కాని మనదేశంలో ఈ వృత్తి పట్ల ఎంత గౌరవం ఉందో అందరకీ తెలిసిన విషయమే.
మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడి జీవితం !
Movies / by Seetha Sailaja

మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడి జీవితం !

ప్రపంచానికి జగద్గురువుగా శ్రీకృష్ణుడుని ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి జగద్గురువు పుట్టినరోజు ఈసారి టీచర్స్ డే నాడు యాదృచ్చికమే అయినా ఆ జగద్గురువు పంచిన గీతామృతాన్ని తలుచుకుంటూ మరోసారి శ్రీకృష్ణ లీలలను గుర్తుకు చేసుకునే పండుగగా నేడు ప్రపంచం యావత్తు శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తితో జరుపుకుంటోoది.
పవన్ గురించి బండ్లగణేష్ అలా ట్విట్ చేశాడేంటీ..!!
Movies / by Edari Rama Krishna

పవన్ గురించి బండ్లగణేష్ అలా ట్విట్ చేశాడేంటీ..!!

తెలుగు ఇండస్ట్రీలోకి ఒక సామాన్య కమెడియన్ గా వచ్చి అనుకోకుండా నిర్మాతగా మారి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్స్ లీస్టు లో చేరిపోయారు బండ్ల గణేష్. ఈయన మెగా కుటుంబం అంటే వల్లమాలిన అభిమనం..ఇక పవన్ కళ్యాన్ అంటే ప్రాణాలు సైతం ఇస్తానంటాడు..తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే..
స్టార్స్ కు షాక్ ఇచ్చిన నేచురల్ స్టార్ !
Movies / by Seetha Sailaja

స్టార్స్ కు షాక్ ఇచ్చిన నేచురల్ స్టార్ !

మెగా స్టార్ – సూపర్ స్టార్ – పవర్ స్టార్ – మెగా పవర్ స్టార్ ల పేర్లు వినగానే ఆ టాప్ హీరోలు గుర్తుకు వస్తారు. అయితే ఈ బిరుదులకు తానేమి తీసిపోను అంటూ నాని అడుగులు వేస్తున్నాడు. నిన్న విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా టైటిల్స్ లో నాని పేరు ముందు నేచురల్ స్టార్ అని వేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
యూఎస్‌ మార్కెట్లో యిరగదీసిన 'భలే నాని'!
Movies / by Krishna A.B

యూఎస్‌ మార్కెట్లో యిరగదీసిన 'భలే నాని'!

తెలుగు సినిమా ప్రొడ్యూసర్లకు యూఎస్‌ మార్కెట్‌ కూడా ఒక కీలకమైన వ్యాపార ఎలిమెంట్‌ గా మారుతున్నది. ప్రధానంగా యూఎస్‌ మార్కెట్‌లో రాగల రిజల్టు మీద కన్నేసి.. సినిమాలను కాస్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లుగా, తక్కువ బూతు పాళ్లతో తీయడనికి మొగ్గుచూపుతున్న నిర్మాతల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నదని కూడా చెప్పుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో.. లేటెస్టుగా విడుదల అయినా నాని చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' యూఎస్‌ మార్కెట్లో యిరగదీసేస్తున్నదని వార్తలు వస్తున్నాయి.
నితిన్ ఒత్తిడి పై పవన్ నిర్ణయం ?
gossips / by Seetha Sailaja

నితిన్ ఒత్తిడి పై పవన్ నిర్ణయం ?

తన పుట్టినరోజు సంబరాలకు కూడ అందుబాటులో లేకుండా దూరంగా ఉన్న పవన్ నితిన్ ఒత్తిడికి లొంగిపోతాడా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్త పరుస్తున్నారు. ఈనెలలో 20న అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజునాడు జరగబోతున్న అఖిల్ ఆడియో ఫంక్షన్ చాలా భారీస్థాయిలో ఏర్పాటు చేయడానికి నితిన్ ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
అర్ధం.. పరమార్ధం.. భూతద్దం.. మూడింటికీ లింకేంటబ్బా..?
analysis / by shami

అర్ధం.. పరమార్ధం.. భూతద్దం.. మూడింటికీ లింకేంటబ్బా..?

సినిమా విశ్లేషకుడంటే అందరికీ లోకువే..రివ్యూయర్లు వారికి ఇష్టమొచ్చినట్లుగా రేటింగ్ ఇస్తారని నానా అల్లరి చేస్తారు చిత్ర సీమ వాళ్ళు. అసలు రివ్యూ ఎందుకు రాస్తారంటే ప్రేక్షకుల్లో సినిమా మీద ఒక అవగాహనను కల్పించడానికి. సినిమా ఏ జానర్ లో ఉంది. నటీనటుల యాక్టింగ్.. కథ ఎలా ఉంది.. ఇలా ఓవరాల్ సినిమాను తమ విశ్లేషణలో భాగంగా వివరిస్తారు.
నాని అదృష్టం సునీల్ అల్లరినరేష్ లకు శాపంగా మారింది !
Movies / by Seetha Sailaja

నాని అదృష్టం సునీల్ అల్లరినరేష్ లకు శాపంగా మారింది !

నిన్న విడుదల అయిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడ ఈసంవత్సరం టాప్ 5 హిట్స్ లో స్థానం పొందుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ‘ఈగ’ సినిమా తరువాత మూడు సంవత్సరాల నాని ఎదురు చూపులకు ఫలితం దక్కింది. అయితే ఈసారి కూడ
సింగం సీరీస్ లో ఇదే బెస్ట్
Movies / by shami

సింగం సీరీస్ లో ఇదే బెస్ట్

సినిమా ఒకసారి సక్సెస్ సాధించిందంటే దాన్ని సీక్వెల్ తీయడం అలావాటే మన దర్శక నిర్మాతలకు. అయితే అదే సినిమా సీక్వెల్ ని ఆ రేంజ్లోనే తీసి మళ్ళీ ప్రేక్షకుల ఆదరణను పొందారు దర్శకుడు హరి, వర్సెటైల్ యాక్టర్ సూర్య. ఓ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో పోలీస్ స్టోరీ ని చూస్తే మనకు ఎంత ఆవేశం కట్టలు తెంచుకు వస్తుందో, అలానే సింగం(యముడు), సింగం-2(యముడు2) సినిమాలను చూస్తే అలా అనిపిస్తుంది. సూర్యని ఒక నిజంగా సింహంలా చూపించడం ఒక్క హరికే సాధ్యపడింది
ఆమెకు అంతంతే వాళ్లే షాక్ అవుతున్నారు
gossips / by shami

ఆమెకు అంతంతే వాళ్లే షాక్ అవుతున్నారు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోయిన్ల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. కథకు తగ్గ హీరోయిన్ ని అన్వేషించి మరీ ఆ క్యారక్టర్ కి ఎవరైతే సూట్ అవుతారో వారినే పెట్టుకునేలా చేస్తాడు. ఇకపోతే రీసెంట్ గా వచ్చిన పండగ చేస్కో కూడా రామ్ ఎనర్జీని సరిగా చూపించలేక యావరేజ్ సినిమాగా నిలిచాడు. అన్ని హిట్ సినిమాల కథలు కలిపి పండగ చేస్కో కథని చేశాడని గోపిచంద్ మలినేని పై విమర్శలు కూడా వచ్చాయి అది వేరే విషయంలేండి.
సమంత అక్కడా టాటూ వేసుకుంటుంది
Movies / by E. Rama Krishna

సమంత అక్కడా టాటూ వేసుకుంటుంది

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న సమంత, ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ ని చేజిక్కించుకుంటుంది. టాలీవుడ్ లో వరుస మూవీలు చేసి, ఇతర హీరోయిన్స్ కి అవకాశాలు రాకుండా చేసిన ఈ హీరోయిన్, ఇక్కడ అవకాశాలు తగ్గటంతో...వెంటనే తన స్కిన్ ఫార్ములాని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూపుతుంది.
ఇష్టం వచ్చినట్టు రొమాన్స్ చేస్తానంటే తప్పుకుంటా..
Movies / by E. Rama Krishna

ఇష్టం వచ్చినట్టు రొమాన్స్ చేస్తానంటే తప్పుకుంటా..

హీరోతో ముద్దు సీన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్. ఏ డైరెక్టర్ స్టోరీ రెడీ చేసుకున్నా, అలాగే ఏ హీరో అయినా సరే, హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ అంటే కచ్ఛితంగా లిప్ లాక్స్ సీన్స్ ని ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఆ విధమైన సన్నివేశం ఉంటే సినిమాకి ఎంతో కొంత హైప్ క్రియేట్ అవుతుందని వీరి అభిప్రాయం. నిజానికి సౌత్ లో లిప్ లాక్ సీన్స్ అంటే ఇప్పటికీ మొక్కుబడిగా షూట్ చేస్తున్నారు. ఆ విషయం బాలీవుడ్ నుండి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలానే నేర్చుకోవాలి.
పూరీపై దాసరి అలా ఫైర్ అయ్యాడేంటీ..!!
Movies / by Edari Rama Krishna

పూరీపై దాసరి అలా ఫైర్ అయ్యాడేంటీ..!!

తెలుగు ఇండస్ట్రీలో సినిమా దర్శకుడు,రచయిత మరియు సినీ నిర్మాతగా, నటుడిగా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు దాసరి నారాయణరావు. ఈయన ద్వారానే కొంతమంది హీరోలు, హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు...ఇప్పుడు టాప్ పోజిషన్లో ఉన్నారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
కంచె పై కామెంట్స్ తో ఖంగుతిన్న క్రిష్ !
Movies / by Seetha Sailaja

కంచె పై కామెంట్స్ తో ఖంగుతిన్న క్రిష్ !

ఒక యంగ్ హీరోని నమ్ముకుని క్రియేటివ్ దర్శకుడు క్రిష్ చేసిన సాహసం ఇప్పుడు అతడికి అనుకోని షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఒక మెగా యంగ్ హీరోను ఆధారంగా చేసుకుని 21 కోట్ల భారీ బడ్జెట్ సినిమాగా ‘కంచె’ మారడంతో క్రిష్ తనకు మించిన సాహసం చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
సన్నీలీయోన్ కి కోపం వచ్చింది..!!
Movies / by Edari Rama Krishna

సన్నీలీయోన్ కి కోపం వచ్చింది..!!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన భామ సన్నీలియోన్ శృంగార తారగా వెలుగొందిన ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అసలే ఫోర్న్ స్టార్ ఇక అందాలు ఆరబోయడంలో ముందుండే సన్నిలియోన్‌తో తీసిని సినిమాలు ఇప్పటికే హాట్ టాక్ వినిపిస్తుంది. తన అందాలను, మత్తెక్కించే...
‘బ్రూస్ లీ’ కామెడీ ట్రైలర్ కి ప్లాన్..!!
Movies / by Edari Rama Krishna

‘బ్రూస్ లీ’ కామెడీ ట్రైలర్ కి ప్లాన్..!!

తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోల చిత్రాలు భారీ స్థాయిలో రూపొందింస్తున్నారు.. అదే రేంజ్ లో ప్రచారం కూడా చేస్తున్నారు..దీనికి ఉదాహారణ ‘బాహుబలి’ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకు ఏ రేంజ్ లో హైక్ వచ్చిందో అందరికీ తెలుసు.. సినిమా షూటింగ్ జరుపుకునే దగ్గర నుంచి పూర్తయే ..
వర్మ పై  ఘాటైన సెటైర్లు వేసిన పూరి !
Movies / by Seetha Sailaja

వర్మ పై ఘాటైన సెటైర్లు వేసిన పూరి !

రామ్ గోపాల్ వర్మ అత్యంత సన్నిహితుడు పూరీ జగన్నాథ్ వర్మను టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్లు నేడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిరోజు ఎదో ఒక వివాదాస్పద కామెంట్స్ ను తన ట్విటర్ లో చేసే రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా వినాయకుడుకి దణ్ణం పెడుతూ కనిపిస్తున్న ఫోటో సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు అందర్నీ ఆకర్షిస్తోంది.
రాజమౌళికి స్టార్ హీరోల రిక్వెస్ట్
Movies / by E. Rama Krishna

రాజమౌళికి స్టార్ హీరోల రిక్వెస్ట్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ బాహుబలి. బాహుబలి సక్సెస్ అనేది తెలుగు సినిమా గర్వపడేలా ఉంది. ప్రపంచ సినీ చరిత్రలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ తలెత్తుకు నిలబడేలా రాజమౌళి తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే బాహుబలి మూవీ అనంతరం రాజమౌళి, బాహుబలి సీక్వెల్ కి సిద్ధం అయిపోయాడు.
రవితేజ  ‘బెంగాల్ టైగ‌ర్' ఫస్ట్ లుక్ అదుర్స్..!!
Movies / by Edari Rama Krishna

రవితేజ ‘బెంగాల్ టైగ‌ర్' ఫస్ట్ లుక్ అదుర్స్..!!

తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ... ఇప్పుడు మాస్ మహరాజు గా ఎదిగిన హీరో రవితేజ. తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ మినిమం గ్యారంటీ సినిమాలు తీసే హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. రవి సినిమాలన్నీ మంచి క్వాలిటీగా ఉండటమే కాకుండా మంచి కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టేవి. రవితేజ సినిమాలను...
చిరూ ఇంటికి నడిచి వచ్చిన అదృష్ట లక్ష్మి !
gossips / by Seetha Sailaja

చిరూ ఇంటికి నడిచి వచ్చిన అదృష్ట లక్ష్మి !

చిరంజీవి తన 150వ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో క్లారిటీ లేకపోయినా అతడి ఇంటికి అదృష్టం కలిసి వచ్చి నడిచి వస్తున్న 500 కోట్ల వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్. చిరంజీవి అతడి కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న మాటివి ని స్టార్ టివి కొన్న విషయం ఎప్పుడో బయటకు వచ్చింది.
విదూషక దేవుళ్ళు - వీరాభిమానులూ!
analysis / by Narender

విదూషక దేవుళ్ళు - వీరాభిమానులూ!

సినిమా అన్నదే వినోదం కోసం. ఒకప్పుడు నటులది విదూషకుల పాత్ర. సాయంత్రం వరకూ కాయకష్టం చేసినవారికి ఉల్లాసం కోసం వేషాలు వేసి తద్వారా వినోదాన్ని పంచుతూ పొట్టపోసుకునేవారు. కానీ ఈనాడు వీరు కొంతమందికి దేవుల్లు.
ఎన్టీఆర్ సినిమా శాటిలైట్ రైట్స్ ఆ చానల్ కొట్టేసింది..!!
Movies / by Edari Rama Krishna

ఎన్టీఆర్ సినిమా శాటిలైట్ రైట్స్ ఆ చానల్ కొట్టేసింది..!!

ఈ సంవత్సరం టెంపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ మంచి దూకుడు మీదే ఉన్నాడు..సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం షూటింగ్ లండన్ లో షరవేగంగా జరుగుతుంది. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఉండే ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ తో అదరగొట్ట బోతున్నాడట.
సన్నజాజి పడక వేస్తున్న ఆర్య అనుష్క
Movies / by shami

సన్నజాజి పడక వేస్తున్న ఆర్య అనుష్క

ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో ఆర్య అనుష్క జంటగా నటిస్తున్న సినిమా ‘సైజ్ జీరో’. అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో కీరవాణి ఓ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారని న్యూస్. ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలోని సన్నజాజి పడక అనే సాంగ్ ని ‘సైజ్ జీరో’ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారట. కమల్ హాసన్, రేవతిల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ అప్పట్లో శ్రోతలను బాగా ఆకట్టుకుంది. సన్నజాజి పడక.. అంటూ సాగే ఈ సాంగ్ ని పాడింది బాలు, జానకిలు.
రాజమౌళిని షాక్ కు గురిచేసిన ‘కంచె’..!!
Movies / by Edari Rama Krishna

రాజమౌళిని షాక్ కు గురిచేసిన ‘కంచె’..!!

తెలుగు ఇండస్ట్రీలో ‘బాహుబలి’ లాంటి అద్భుతమైన సినిమా తీసి ప్రపంచ సినీ చరిత్రలో తెలుగోడి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాడు. ఈ సినిమాతో తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులు నెలకొల్పాడు. సుమారు రూ. 600 కోట్ల కలెక్షన్ల దిశగా సినిమా ఇప్పటికీ దూసుకెళ్తుంది. ఇప్పుడు రాజమౌళిని షాక్ గురిచేసిందట ఓ సినిమా ట్రైలర్.. మెగాస్టార్..
బిగ్ బాస్ 9 షోలో వివాదాస్పద హీరోయిన్
gossips / by shami

బిగ్ బాస్ 9 షోలో వివాదాస్పద హీరోయిన్

బిగ్ బాస్ షో అంటేనే వివాదాల సమూహం అనేది అందరికి తెలిసిందే. అందలో పాటిస్పేట్ చేసే ఏ హీరోయిన్ అయినా సరే తమ చీకటి రహస్యాలను బయటపడేట్లు చేస్తుంది. ఇక ఆ షోకు ఉన్న క్రేజ్ మొత్తం ఆ షో చేసే గొడవలు వల్లే వస్తుంది. అయితే రీసెంట్ గా 8వ ఎడిషన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 9 వ ఎపిసోడ్ లో ప్రముఖ సంచలన టాలీవుడ్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ పాటిస్పేట్ చేస్తుందట.
ఇలా అయితే పవన్ తో ఉండలేమన్నారు
Movies / by E. Rama Krishna

ఇలా అయితే పవన్ తో ఉండలేమన్నారు

పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సునామి లెక్క అని అంటారు అందరూ. ఎందుకంటే వపన్ కళ్యాణ్ దగ్గర్ ఓ ప్రత్యేకమైన పవర్ ఉంది. ఆ పవర్ ఎటువైపు వీస్తే, అక్కడ సునామీ క్రియేట్ అవ్వటం ఖాయం. అందుకే పవన్ కళ్యాణ్ తో ఎవరైనా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత, పవన్ సపోర్ట్ తో వచ్చిన అధికారపార్టీ సైతం సైతం, పవన్ కళ్యాణ్ తో చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా పని ముగించుకుంటున్నాయి.
నయన్ తో ఎలాంటి గొడవా లేదట..!!
Movies / by Edari Rama Krishna

నయన్ తో ఎలాంటి గొడవా లేదట..!!

తమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకించి పరిచయమక్కర్లేదు. మూడేళ్ళుగా తన సినిమాలేవీ విడుదల కాని పరిస్థితుల నుంచి ఈ మధ్యే ‘వాలు’తో సూపర్ హిట్‌ కొట్టి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. ఒకప్పుడు శింబు-నయనతారది ఎంతటి ఘాటు ప్రేమో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ నెట్ లో కనిపించే లిప్ లాక్ ఫొటోలే వీరిద్దరి..
అబ్బే అంతా ఉత్తిదే నమ్మోద్దు : అంజలి
Movies / by Edari Rama Krishna

అబ్బే అంతా ఉత్తిదే నమ్మోద్దు : అంజలి

తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిలా పల్లెటూళ్లలో మన తెలుగింటి అమ్మాయిలు ఇలానే ఉంటారా అన్నంతగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కనిపించింది అంజలి. ఈ అమ్మడిది తూర్పు గోదావరి జిల్లా.. పదవ తరగతి వరకు అక్కడే చదివింది.. మ్యాథ్స్‌లో డిగ్రీ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించేది.
తన  పిచ్చి పై సెటైర్లు  వేసుకున్న జెడి !
Movies / by Seetha Sailaja

తన పిచ్చి పై సెటైర్లు వేసుకున్న జెడి !

ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు జెడి చక్రవర్తి తనకు పిచ్చి అంటూ తన పై తాను వేసుకున్న సెటైర్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రామ్ గోపాల వర్మ శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జెడి ముందుగా హీరోగా మారి ఆ తరువాత దర్శకుడిగా మారి తిరిగి యూటర్న్ తీసుకుని విలన్ గా మారిపోయాడు.
చట్టాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి !
Movies / by Seetha Sailaja

చట్టాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి !

ఇండియన్ సినిమా సెలిబ్రేటీగా మారిపోయిన రాజమౌళి తాను ఎంత ఉన్నత స్థానానికి ఎదిగి పోయినా తన దృష్టిలో పడ్డ చిన్న సినిమాల గురించి అదేవిధంగా సామజిక విషయాల గురించి తన ట్విటర్ లో స్పందిస్తూ తనదైన బాణిలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అటువంటి సదర్భమే మరొకటి జరిగింది. ఈసారి జక్కన్న తన అసంతృప్తిని
పూనం యోగా పార్ట్ 2 వస్తుంది
Movies / by shami

పూనం యోగా పార్ట్ 2 వస్తుంది

ఖాళీగా ఉన్న హాట్ భామ ఏం చేయాలో తోచక యోగాసనాలు వేసిందని మొన్న యోగా డే నాడు అందరు అనుకున్నారు. అది కూడా డాగీ స్టైల్ అని అమ్మడు చేసిన చికాకు మాములు కాదు. ఆరోజు అందరి దృష్టి ఆకర్షించింది కాబట్టి అది సక్సెస్ అని ఫీల్ అయ్యి. మళ్ళీ ఇప్పుడు దానికి రెండో భాగం అంటే పార్ట్-2 ని వదులుతుందట ఈ డర్టీ భామ.
మహేష్ ను పడగొట్టబోతున్న 3OO కోట్ల డీల్ !
gossips / by Seetha Sailaja

మహేష్ ను పడగొట్టబోతున్న 3OO కోట్ల డీల్ !

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును పడగొట్టడానికి ఒక అంతర్జాతీయ కంపెనీ 300 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఆఫర్ ను మహేష్ ఒప్పుకుంటే టాలీవుడ్ లో ఇలాంటి భారీ ఆఫర్ అందుకున్న టాప్ హీరోగా మహేష్ మరో కొత్త సంచలనానికి శ్రీకారం చుట్టిన వాడు అవుతాడు.ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ప్రముఖ అంతర్జాతీయ సినిమా నిర్మాణ సంస్థ ఈరోస్ ఈ ఆఫర్ ను మహేష్ ముంగిట పెట్టింది అని టాక్.
పవన్ కళ్యాణ్ నగర్ వార్తలతో వేడెక్కిపోతున్న రాజధాని ?
Movies / by Seetha Sailaja

పవన్ కళ్యాణ్ నగర్ వార్తలతో వేడెక్కిపోతున్న రాజధాని ?

అమరావతి రాజధాని నగరంలో పవన్ కళ్యాణ్ నగర్ ఉంటుంది అంటే అది పవన్ అభిమానులకు ఊహించని అద్భుతమే. ఇప్పుడు అటువంటి సంఘటన ఒకటి జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. తన పుట్టిన రోజువేడుకులకు దూరంగా ఒక అజ్ఞాత ప్రాంతానికి పవన్ వెళ్ళిపోయినా అతడి అభిమానులు మాత్రం పవన్ పుట్టిన రోజును అత్యంత ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ పుట్టిన రోజునాడే
హ్యాట్రిక్ కి ట్రై చేస్తున్న దర్శక నిర్మాతలు
Movies / by shami

హ్యాట్రిక్ కి ట్రై చేస్తున్న దర్శక నిర్మాతలు

కొన్ని కాంబినేషన్లలో సినిమా వస్తుందంటే ఆ సినిమా కచ్చితంగా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందని డిసైడ్ అయిపోతారు ఆడియెన్స్. ప్రస్తుతం డైరక్టర్ త్రివిక్రమ్, ప్రొడ్యూసర్ రాధాకృష్ణల కాంబో కూడా అంతే సూపర్ క్రేజ్ సంపాధించింది. హారిక & హాసిని క్రియేషన్స్ ద్వారా రాధకృష్ణ నిర్మాణ సారధ్యంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. అయితే ఇప్పుడు వీరిద్దరు కలిసి హ్యాట్రిక్ హిట్ పై కన్నేసినట్టు సమాచారం.
ఎన్టీఆర్ సినిమా టైటిల్ మారుతుందా..!!
Movies / by Edari Rama Krishna

ఎన్టీఆర్ సినిమా టైటిల్ మారుతుందా..!!

ఈ సంవత్సరం టెంపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ మంచి దూకుడు మీదే ఉన్నాడు..సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం షూటింగ్ లండన్ లో షరవేగంగా జరుగుతుంది. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఉండే ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ తో అదరగొట్ట బోతున్నాడట. అయితే ఈ సినిమా టైటిల్ విషయంపై ఇప్పటికే రక రకాలు వార్తలు వచ్చాయి...
నమిత షాకింగ్ న్యూస్..పొలిటికల్ ఎంట్రీ..!!
Movies / by Edari Rama Krishna

నమిత షాకింగ్ న్యూస్..పొలిటికల్ ఎంట్రీ..!!

సొంతం,జెమినీ సినిమాల్లో నాజూగ్గా కనిపించిన సుందరి ‘సింహ’ సిినిమాలో బాలయ్య పక్కన ‘సింహ మంటీ చిన్నోడే’ అంటూ బొద్దుగా కనిపించిన అమ్మడు ఇప్పుడు అందరికీ షాకింగ్ న్యూస్ ఇచ్చింది..ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటారా.. నమిత. అవునండీ మీరు వింటుంది నిజమే.. నమిత త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించింది..తెలుగు, తమిళ సినిమాల్లో తన ...
కనిపిస్తున్నవన్ని నిజాలేనా..?
analysis / by shami

కనిపిస్తున్నవన్ని నిజాలేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతున్నారంటే వారు స్టార్ హీరోల కోపానికి బలైపోతారని, ఎదైనా సరే స్టార్ హీరోలను మించి ఎవరు వెళ్ళకుండా ఉండేలా సినిమా పరిశ్రమ మొత్తం ఉంటుందని అంటుంటారు. చూడడానికే వేరు వేరుగా కనిపించే వారంతా ఒక్కటేనని, కేవలం వారు మాత్రమే అభివృద్ధిలోకి వచ్చి మిగతా వారిని తొకేస్తారని అంటుంటారు.
ఆమెతో బ్లూ ఫిల్మ్స్ తయారుచేస్తున్నారా?
Movies / by E. Rama Krishna

ఆమెతో బ్లూ ఫిల్మ్స్ తయారుచేస్తున్నారా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్ డంని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఫిమేల్ ఆర్టిస్ట్ లు వారు చేసే ప్రయత్నంలో పలు రకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ సమయంలో వారు ఎంచుకున్న నిర్ణయాలు సరైనవిగా లేకపోతే, ఆ వ్యక్తుల చూసించే దారులు, వారిని తప్పు దోవ పట్టిస్తాయి.
చిరు సంస్కారం గురించి కామెంట్ చేసిన బండ్ల గణేష్
Movies / by shami

చిరు సంస్కారం గురించి కామెంట్ చేసిన బండ్ల గణేష్

మెగా ఫ్యామిలీని అమితంగా అభిమానించే వారిలో బండ్ల గణేష్ ఒకడు. ఎక్కడ ఉన్నా సరే, వేదిక ఏదైనా సరే మెగా హీరోలు కనబడగానే గణేష్ అమాంతం కాళ్ళ మీద పడటానికి కూడా సంకోచించడు. దశాబ్దకాలం దాకా చిన్న చిన్న వేశాలు వేసుకుంటూ కామెడీ ఆర్టిస్ట్ గా ఉన్న గణేష్ కాస్త సడెన్ గా ప్రొడ్యూసర్ అయ్యాడు. అయితే పేరుకి ప్రొడ్యూసరే అయినా మెగా ఫ్యామిలీ విషయానికొస్తే మాత్రం తాను ఒక అభిమానిగా మారతాడు.
ENGLISH