సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ డంని సంపాదించుకున్న హీరోయిన్ అంజలి. తనకి ఎంత త్వరగా స్టార్ డం వచ్చిందో, అంతే త్వరగా తన ఫిల్మ్ కెరీర్ కూడ కాంట్రవర్సీలకు గురైంది. దీంతో అంజలి ఫిల్మ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. ఇటువంటి సమయంలో అంజలి తీసుకున్న కొద్ది పాటి నిర్ణయాలు కూడ తన ఫిల్మ్ కెరీర్ కి మైనస్ గానే మారాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అంజలి చేతిలో తక్కువ మూవీలే ఉన్నాయి. తెలుగులో వచ్చిన గీతాంజలి మూవీ అనంతరం తను హీరోయిన్ గా నటించిన ఒక్క మూవీ కూడ రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే తను కన్నడలో ఓ మూవీ, కోలీవుడ్ లో రెండు మూవీలు, తెలుగులో ఒక మూవీ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. వీటికి సంబంధించిన షూటింగ్స్ ఎప్పుడో పూర్తి కావల్సి ఉండగా, తను ఇబ్బందుల్లో చిక్కుకోవడంలో కొన్ని మూవీలు షూటింగ్స్ ని ఆఫుకున్నాయి.

మొత్తంగా అంజలి వ్యవహారం మళ్ళి మొదటికి వచ్చేసింది. ఇదిలా ఉంటే అంజలి నైట్ పార్టీలకు అలవాటు పడిందని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో గీతాంజలి మూవీ చిత్ర యూనిట్ తో ఓ పబ్ లో చిందులేసిన ఫోటోలు బయటకు రావడం, అలాగే కోలీవుడ్ లోనూ యంగ్ హీరోలతో నైట్ పార్టీలకు వెళ్ళటం వంటివి మీడియా కంట పడ్డాయి.

దీంతో అంజలి నైట్ పార్టీలను ఎంజాయ్ చేస్తుందనే న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేగంగా వెళ్ళింది. యంగ్ హీరోల వద్ద నుండి టాప్ హీరోలు సైతం తనతో నైట్ పార్టీని ఎంజాయ్ చేయటానికి ఆసక్తి చూపుతున్నారంట. ఈ వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో అని టాలీవుఢ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: