Set as homepage
kokilamansutho emotionalradio khusiradio9telugu vanitharangatelugu one radiotori live fmtori teluguRehman EraGhantasla - HitsSP Balu & Ilayaraja EraHealthCare
big92.7fmradiocityred fm online 93.5deccanApma
English
5/19/2013 9:23:00 AM [IST]
";
జగన్ అక్రమాస్థుల కేసులో ఇరుక్కున్న మంత్రి ధర్మానకు పదవి ఊడడం ఖరారైందని సమాచారం తెలియడంతో ఆయనను కాపాడుకునేందుకు అనుచరులు పెద్దఎత్తున ఎదురుదాడికి సిద్దమవుతున్నారు. శ్రీకాకుళంలో ఓకార్యక్రమంలో ఉన్న ఆయనకు సిఎం ఫోన్ చేయడం, వెంటనే కార్యకర్తలతో రహస్య సమావేశం ఏర్పాటు చేయడంతో పదవి పోతోందన్న విషయం అందరికి అర్థమయింది. READ MORE
Gossips
జగన్ పార్టీకి జట్కా ఇచ్చిన చంద్రబాబు
5/19/2013 9:00:00 AM [IST]
";
జగన్ పార్టీకి చంద్రబాబు జట్కా ఇచ్చారు. బొమ్మే కదా అనుకుంటే బ్యాట్ తో బాదారు. మైండ్ గేమ్ అంటూ తెగ బొమ్మలాటకు దిగిన వైఎస్సార్ సిపి కి ఆఆట అంత మంచిది కాదు అంటూ తొలిసారి తెలిసి వచ్చేలా చేసింది చంద్రబాబు బొమ్మ. READ MORE
5/18/2013 6:18:00 PM [IST]
";
కాంగ్రేస్ మదిలో తెలంగాణ లేదు, రాష్ట్రంలో కళంకిత మంత్రులు ఉండరు అంటూ ఏఐసిసి అధికార ప్రతినిధి చాకో స్పష్టం చేసారు. వాపస్ వస్థున్న ముఖ్యమంత్రి వచ్చాక ఏంచేస్థారో, అధిష్టానం ఏం చెప్పింది అని తెగ టెన్షన్ పడుతున్నవారికి చాకో ఉపశమనం కలిగించారు. కాని కాంగ్రేస్ లో మాత్రం కంపరం లేపాడు. READ MORE
Analysis
ఏపిలో నరేంద్రమోడి
5/18/2013 6:08:00 PM [IST]
";
ఏపిలో నరేంద్రమోడి ఇమేజిని ఉపయోగించుకోవాలని రాష్ట్ర బిజేపి నిర్ణయించింది. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కదులుతున్న బిజేపి ఏపిలోను అసెంబ్లీ స్థానాలపై కాకుండా లోక్ సభ స్థానాలపైనే కన్నేసింది. READ MORE
5/18/2013 5:45:00 PM [IST]
";
జగన్ బాబు, చంద్రబాబు, కిరణ్ బాబు ఇంతకీ ఏ బాబు చెప్పారని నన్ను తొలగించారు, నేనింతకు ఏబాబు దగ్గరికి వెల్లానని పార్టీనుంచి తీసేసారు అంటూ టిఆర్ఎస్ నుంచి బహిష్కృతుడైన రఘునందన్ రావు అన్నారు. READ MORE
Analysis
విజయమ్మ మొదలు పెట్టిన విక్టరీ గేమ్
5/18/2013 5:14:00 PM [IST]
";
వైఎస్ విజయమ్మ ఇక విక్టరీ గేమ్ మొదలుపెట్టింది, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగకపోవడం, స్థానిక సంస్థల్లో గెలుపు అనివార్యం కావడంతో విజయమ్మ తన మెదడుకు పనిచెప్పారు. ఇప్పుడు పోటి పడి నియోజక వర్గాలకు సమన్వయకర్తలుగా నియమించుకున్నవారు ఇక హాయిగా నిద్రపోకుండా చేసారు విజయమ్మ. READ MORE
Analysis
వాపస్ టు హైదరాబాద్.... వాట్ హాపెన్డ్ సిఎం సార్
5/18/2013 3:54:00 PM [IST]
";
ఎప్పుడు లేనంత హడావిడి, ఏదో చేస్థున్నాం అని చెప్పిన అధిష్టానం, రోజుల తరబడి మంతనాలు, ఎందరో లీడర్లతో చర్చలు ఏదో జరగబోతోంది అంటూ ప్రచారం మద్య ఢిల్లీ వెల్లిన సిఎం కిరణ్ హైదరాబాద్ కు వాపస్ వచ్చేసారు. కాని ఇప్పటి వరకు అనుకున్నదేది జరగలేదు, కాని ఏదో జరుగుతుంది అని మాత్రం అనుకుంటున్నారు READ MORE
Analysis
జైలుకు పంపినోడే జగన్ ను వెనుకేసుకొస్తే
5/18/2013 2:10:00 PM [IST]
";
జగన్ అక్రమాస్థులపై మాజి మంత్రి శంకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగానే నేటి జగన్ జైలు జీవితం, సిబిఐ ఏపిసోడ్ అంతా జరుగుతోంది. అలాంటిది ఆశంకర్ రావే హఠాత్తుగా పాపం జగన్ అంటూ పల్లవి ఎత్తుకునే సరికి అందరు హతాషులయ్యారు. READ MORE
Analysis
టిడిపి లోకి టిఆర్ఎస్ వికెట్
5/18/2013 1:09:00 PM [IST]
";
టిఆర్ఎస్ ఇటీవల తన పార్టీనుంచి సస్సెండ్ చేస్థూ బయటకు పంపించిన మూడు వికెట్లలో ఒకటి టిడిపిలోకి చేరిపోయింది. ఇది ఊహించిందే అయినా వరంగల్ జిల్లాలో కడియం పార్టీని వీడి టిఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచే టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దొమ్మాట సాంబయ్య టిడిపి లోకి రావడం కాస్తా టిడిపికి ఊరటనిచ్చింది. READ MORE
Loading...
APHerald.com POLITICS - Anything & Everything about Andhra Pradesh Politics, depth analysis, Assembly Gossips, YSR, TRS, TDP, YSRCP, Congress, Jagan, Vijayamma, Telangana, Rayalaseema, Andhra, http://www.apherald.com/images/ap.png
APHerald 5out of 5 based on 7477 ratings.
Follow  APHERALD Review http://www.apherald.com on alexa.com
APHerald.com provides links for Andhra Pradesh Breaking News | Telugu Movie Reviews |Telugu Movie Ratings | Andhra Pradesh Political Analysis | Tollywood Sizzlers | Tollywood Latest Updates and more...

Copyright 2012 APHERALD® India Pvt. Ltd. All rights reserved. Contact Us

English