మేష రాశిఫలం 2019

 

కొంతమంది, మీరు వయసుమీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు, కానీ అది సత్యదూరం. ఏమంటే, మీకుగల సునిశితమయిన, చురుకైన మేధాశక్తితో మీరు, ఏక్రొత్తవిషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. ఈరోజు మీకు, బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయేముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. పని వత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబసభ్యులతో హాయిగా గడపగలిగే రోజు. ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి.
 
 
మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు. స్నేహితులతో ఆనందకర సమయమును గడపటముకంటె ఆనందం ఇంకేముంటుంది.ఇది మీయొక్క విసుకుదలను దూరంచేస్తుంది.
 
 
అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు
చికిత్స :- ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం, మీ ప్రేమికులకు ఎరుపు లేదా నారింజ రంగు బహుమతులు అందించండి.
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 3/5
సంపద: 3/5
కుటుంబ: 3/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 1/5
వివాహితుల జీవితం: 1/5


వృషభ రాశిఫలం 2019

 

సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం, ఆందోళనలకు కారణం కావచ్చును. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది.
 
 
మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి. మీకు బాగా దగ్గరైనవారితో ఈరోజు రాత్రిఅంతా ఫోనులో మాట్లాడతారు, మీజీవితంలో ఏంజరుగుతోందో వారితో సంభాషిస్తారు.
 
 
అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక
చికిత్స :- మీ ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి, అవసరమైన వారికి దంపుడు బియ్యం పంపిణీ చేయండి (మరియు కొంచెం తినండి).
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 4/5
సంపద: 1/5
కుటుంబ: 1/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 5/5

 

జెమిని రాశిఫలం 2019

 

ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు. ఈరోజు ఎందులో పీటుబడులు పెట్టారో వారికి ఆర్ధికనష్టాలు తప్పవు. మీవిచ్చలవిడి ఖర్చుదారీ తనం, గల జీవన విధానం, ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది, కనుకబాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం , మానాలి. నిబ్బరం కోల్పోకండి.
 
 
వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. ఈరోజు మిసాయంత్ర సమయాన్ని మిసహుద్యోగితో గడుపుతారు.చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం,వృధాఅయినట్టు భావిస్తారు. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. మీకు మీయొక్క లోపాల గురించి బాగాతెలుసు. కావున మిరువాటిని సరిచేసుకొనుటకు ప్రయత్నించండి.
 
 
అదృష్ట సంఖ్య :- 4
అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు
చికిత్స :- నల్లటి మరియు తెలుపు నువ్వుల విత్తనాలను సమాన రంగులో ఒక రంగురంగుల వస్త్రంలో ఉంచండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించండి
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 1/5
సంపద: 2/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 1/5
వివాహితుల జీవితం: 1/5

 


కర్కాటక రాశిఫలం 2019

 

మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడంవలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. ప్రేమైక జీవితం ఆశను తెస్తుంది.
 
 
 
మీరు మీయొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపటం అవసరముఅని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తునట్లే.ఇలా చేస్తునట్లులుఅయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది. మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంతిష్టమో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది. ఉపయోగకరమైన అంతర్జాలవీక్షణము చేయటంవలన మీకుమంచిగా అర్ధంచేసుకోవటం,లోతుగా విశ్లేషించటం తెలుస్తుంది.
 
 
అదృష్ట సంఖ్య :- 8
అదృష్ట రంగు :- నలుపు మరియు నీలం
చికిత్స :- మంచి ఆరోగ్యాన్ని ఉంచడానికి, మొక్క లేదా చెట్టు యొక్క మొలకలను తెంచరాదు , ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మ రూపం
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 3/5
సంపద: 5/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 3/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 3/5


సింహరాశి ఫలం 2019

 

జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. ఈరోజు రుణదాత మీదగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్నితిరిగి చెల్లించమని కోరతాడు.,కాబట్టి మీరు తిరిగికేట్టేయ వలసి ఉంటుంది.కానీ మీకు తరువాత ఆర్ధికసమస్యలు తలెత్తుతాయి.కావున అప్పుచేయకుండాఉండండి. కూతురి అనారోగ్యం మిమ్మల్ని, మీ మూడ్ ని క్రుంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగ హుషారు పొందేలాగ మీప్రేమను అందించండి. ప్రేమకి ఉన్న శక్తి ఏమంటే, శక్తిని పునర్జీవింపచేయడంలో అమోఘమైనది.
 
 
భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరూ పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి! రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీకొరకు బిజీస్సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్ళటం నేర్చుకోండి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి. అవును. ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. ఈరోజు మీకుటుంబసభ్యలు మీరుఇంట్లో ఉండాలనుకుంటారు.కావున మీరువారిని బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి.
 
 
అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక
చికిత్స :- బలమైన ఆర్థిక పరిస్థితులకు సూర్య చలిసాని చదవండి మరియు సూర్య భగవానుడికి సంబంధించిన పాటలు పాడండి.
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 5/5
సంపద: 1/5
కుటుంబ: 1/5
ప్రేమ సంభందిత విషయాలు: 4/5
వృత్తి: 2/5
వివాహితుల జీవితం: 4/5
 
 

కన్య రాశిఫలం 2019

 

మీ హెచ్చు ఆత్మ విశ్వాసాన్ని మంచిపనికి ఉపయోగించండి. హెచ్చుపరిశ్రమ పడిన రోజే అయినా మీరింకా మీ అంతర్గత శక్తిని కూడగట్టుకోగలుగుతారు. మీరు ఇంతమునుపు ఎక్కువఖర్చు పెట్టివుంటే,మీరుఇప్పుడు దానియొక్క పర్యవసానాలను అనుభవిస్తారు.దీనివలన మీకు డబ్బు అవసరమైన మీచేతికి అందదు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు.
 
 
ప్రేమపూర్వకమైన ఈరోజుకోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. వ్యక్తిగత సమయము ఎంతముఖ్యమో తెలుసుకుంటారు,ఈరోజు మీకు చాలా ఫ్రీసమయము దొరుకుతుంది,మీరు ఆడుకోడానికి లేక జిమ్ కు వెళతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు. మీరు ఈరోజు మిత్రులతోకలిసి సినిమాలకు,షికారుకు,విందువినోదాలలో పాల్గొంటారు.
 
 
అదృష్ట సంఖ్య :- 4
అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు
చికిత్స :- పుజ గదిలో లేదా బలిపీఠం వద్ద కేతు యంత్రం ఉంచండి మరియు మెరుగైన వ్యాపార / పని జీవితానికి తరచూ ఆరాధించండి.
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 4/5
సంపద: 1/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 2/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 2/5


తుల రాశిఫలం 2019

 

ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి.
 
 
మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకోవటం,మీకొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు.కానీ ఈరోజు మీకొరకు మీకుకావాల్సినంత సమయము దొరుకుంతుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు. మీరు ఈరోజు అన్నిభాదలను మర్చిపోతారు,సృజనాత్మకంగా ఆలోచించటానికి ప్రయత్నిస్తారు.
 
 
అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు
చికిత్స :- ఉదయాన్నే పెద్దల పాదాలను తాకండి తద్వారా కుటుంబంలోని పెద్దల దీవెనలను పొందండి, మరియు కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకొండి
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 5/5
సంపద: 3/5
కుటుంబ: 1/5
ప్రేమ సంభందిత విషయాలు: 2/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 2/5


వృశ్చిక రాశిఫలం 2019

 

మీ హెచ్చు ఆత్మ విశ్వాసాన్ని మంచిపనికి ఉపయోగించండి. హెచ్చుపరిశ్రమ పడిన రోజే అయినా మీరింకా మీ అంతర్గత శక్తిని కూడగట్టుకోగలుగుతారు. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు.
 
 
మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేసేది, మీ సాన్నిధ్యమే. ఈరోజు మీరు, ఇంటరెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు- ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతికూడా అందుకోబోతున్నారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీప్రియమైనవారు మీతో మాట్లాడటము ఇష్టంలేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయవద్దు.వారికి సమయము ఇవ్వండి,పరిస్థితులు దానంతటఅదే సర్దుకుంటుంది.
 
 
అదృష్ట సంఖ్య :- 9
అదృష్ట రంగు :- ఎరుపు మరియు పసను
చికిత్స :- పిల్లలు దేవుని మరొక రూపం, చిన్న అమ్మాయిలకు చాక్లెట్లు ఇవ్వండి.
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 4/5
సంపద: 5/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 1/5
వివాహితుల జీవితం: 5/5
 

ధనుస్సు రాశిఫలం 2019

 

చిరకాల స్నేహితునితో రీ యూనియన్, మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరుసమస్యలు,పరీక్షలు ఎదురుకొనకతప్పదు. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. మీ డార్లింగ్ తో కొంత విభేదం తలెత్తవచ్చును, మీరు మీ జతతో, మీయొక్క పొజిషన్ ని ఆమెకు అర్థం అయేలాగ చెప్పచూస్తారు, కానీ కష్టమే అవుతుంది.
 
 
 
ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. మీయొక్క వ్యక్తిత్వము ఇతరులని నిరాశకు గురిచేస్తుంది.కావున మీరు మీయొక్క స్వభావంలో, జీవితంలో కొన్ని మంచిమార్పులు చేయండి.
 
 
అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక
చికిత్స :- మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపర్చడానికి, పసుపు పొడిని పాలలో కలిపి త్రాగాలి
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 4/5
సంపద: 2/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 2/5
వృత్తి: 2/5
వివాహితుల జీవితం: 2/5
 


మకరం రాశిఫలం 2019

 

మీకు చక్కని శరీర ఆకృతికోసం, ఫిట్ నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయ పడగలవు. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి.
 
 
 
మీనిర్ణయాలు ఒకకొలిక్కితెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది. అనేకమందితో ఉన్నప్పటికీ మీరు ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారు.
 
 
అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక
చికిత్స :- మంచి ఆర్ధిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప చల్లును మీ దంతాల మీద ఉపయోగించండి
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 4/5
సంపద: 3/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 3/5
వివాహితుల జీవితం: 5/5


కుంభ రాశిఫలం 2019

 
విచారంలో ఉన్నవారికి మీ శక్రిని వాడి సహాయం చెయ్యండి. గుర్తుంచుకొండి, ఇతరుల అవసరాకు ఉపయోగపడ లేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల అర్థమేముంది, ఏమీలేదు. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులనుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్దిని చేకూరుస్తుంది.
 
 
 
మీ గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించకండి. మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణయొక్క కిటుకు, మీసన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికే తెలుస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఇంటినుండి బయటకువెళ్లేముందు, అన్ని ముఖ్యమైన కాగితాలను,వస్తువులను సరిచూసుకోండి.
 
 
అదృష్ట సంఖ్య :- 3
అదృష్ట రంగు :- కాషాయం మరియు పసుపు
చికిత్స :- ఒక మంచి ప్రేమ జీవితం కోసం, వెండి ఏనుగును మీ ప్రేమికులకు బహుమతి గా ఇవ్వండి .
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 3/5
సంపద: 5/5
కుటుంబ: 4/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 3/5
వివాహితుల జీవితం: 1/5
 
 

మీన రాశిఫలం 2019

విచారంలో ఉన్నవారికి మీ శక్రిని వాడి సహాయం చెయ్యండి. గుర్తుంచుకొండి, ఇతరుల అవసరాకు ఉపయోగపడ లేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల అర్థమేముంది, ఏమీలేదు. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులనుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్దిని చేకూరుస్తుంది.
 
 
మీ గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించకండి. మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణయొక్క కిటుకు, మీసన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికే తెలుస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఇంటినుండి బయటకువెళ్లేముందు, అన్ని ముఖ్యమైన కాగితాలను,వస్తువులను సరిచూసుకోండి.
 
 
అదృష్ట సంఖ్య :- 3
అదృష్ట రంగు :- కాషాయం మరియు పసుపు
చికిత్స :- ఒక మంచి ప్రేమ జీవితం కోసం, వెండి ఏనుగును మీ ప్రేమికులకు బహుమతి గా ఇవ్వండి .
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 3/5
సంపద: 5/5
కుటుంబ: 4/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 3/5
వివాహితుల జీవితం: 1/5

మరింత సమాచారం తెలుసుకోండి: