మేష రాశిఫలాలు 20-02-2020

 

మీకు అదనంగా మిగిలన సమయంలో, మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి, మీకు బాగా నచ్చే పని చెయ్యండి. ఆర్థికపరంగా మీకుమిశ్రమంగా ఉంటుంది.మీరు ధనార్జన చేస్తారు.మీమాటలను కఠినంగా వాడతారు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం.
 
 
 
మీ గతపరియస్థులలో ఒకవ్యక్తి, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. దానిని గుర్తుండిపోయేలాగ చేసుకొండి. ఆఫీసులో మీ మంచి మూడ్ కొనసాగాలంటే, మీకు మంచి మనసు ఉండాలి. క్రొత్త సంబంధాలను మీరు ఏర్పరచుకోవాలి. అవి మీకు భవిష్యత్తులో అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది.
 
 
 
అదృష్ట సంఖ్య :- 8
అదృష్ట రంగు :- నలుపు మరియు నీలం
చికిత్స :- మంచి ఆరోగ్యం కోసం, ఆహరం తీసుకు నేసమయం లో రాగి చంచాలను, సాధ్యపడితే బంగారు చంచాలను ఉపయోగించండి

 

 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 3/5
సంపద: 3/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 3/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 3/5
 
 


వృషభ రాశిఫలాలు 20-02-2020

 

మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి.
 
 
 
కలలగురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితీ హాయిగా గడపండి. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం! ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
 
 
 
అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు
చికిత్స :- పేద వారికి వండిన పదార్థాలను దానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు
 
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 2/5
సంపద: 4/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 3/5
వివాహితుల జీవితం: 5/5
 
 
 

జెమిని రాశిఫలాలు 20-02-2020

 

అందమైన సున్నితము కమ్మని సువాసన, ఉన్న కాంతివంతమైన పూవు వలె, మీ ఆశ వికసిస్తుంది. మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. మీరు ఎవరితో ఉంటున్నారో వారికోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంతచేసినా కూడా, వారు మీపట్ల సంతోషంగా ఉండక పోవచ్చును.
 
 
 
ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది. అవును. ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే.
 
 
 
అదృష్ట సంఖ్య :- 5
అదృష్ట రంగు :- ఆకుపచ్చ మరియు త్సామనము
చికిత్స :- భైరవ ఆలయాలలో పాలు ఇవ్వండి, మరియు కుటుంబం ఆనందాన్ని పెంచండి.

 

 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 5/5
సంపద: 3/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 4/5
వృత్తి: 2/5
వివాహితుల జీవితం: 4/5
 
 


కర్కాటక రాశిఫలాలు 20-02-2020

 

మీరు తగిన విశ్రాంతి తీసుకొవాలి లేదంటే, మీరు ఈ అలసట వలన నిరాశావాదంలో పడిపోతారు. ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చుపెట్టవలసిన అవసరంలేదు,మీకంటే ఇంట్లోపెద్దవారు మీకు ఆర్ధికంగా సహకారాలు అందిస్తారు. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.
 
 
 
ప్రేమలో మీ కఠినత్వానికి, క్షమాపణ చెప్పండి మీరు మన్నించతగినది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్ మెంట్ నీ చేయకండి. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు.
 
 
 
అదృష్ట సంఖ్య :- 9
అదృష్ట రంగు :- ఎరుపు మరియు పసను
చికిత్స :- సూర్యకాంతి లో ఆకుపచ్చ రంగు గాజు సీసాని నీరు నింపి ఉంచండి. వ్యాధి-రహిత జీవితం కోసం మీ స్నానపు నీటిని ఈ నీటిని కలపండి
 
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 2/5
సంపద: 4/5
కుటుంబ: 4/5
ప్రేమ సంభందిత విషయాలు: 2/5
వృత్తి: 2/5
వివాహితుల జీవితం: 2/5
 
 


సింహ రాశిఫలాలు 20-02-2020

 

ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచితెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ ని మార్చుకొండి. వివాహము అయినవారు వారియొక్క సంతానం చదువుకొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. మీవిచ్చలవిడి ఖర్చుదారీ తనం, గల జీవన విధానం, ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది, కనుకబాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం , మానాలి.
 
 
 
 
ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురిఅవుతుంది. మీభాగస్వామి మీతోకలసి సమయాన్నిగడపాలనుకుంటారు.కానీ మీరు వారికోర్కెలను తీర్చలేరు.ఇదివారియొక్క విచారానికి కారణము అవుతుంది.మిరువారియొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎక్సైట్ మెంట్ కోసం ప్రయత్నించండి.
 
 
 
 
అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు
చికిత్స :- (ఓం పద్మపుత్రాయ విదాయ అమృతేషాయ ధీమాహి టన్నో కేతువు ప్రాచొదయయత్) వ్యాపార / పని సంబంధమైన మెరుగుదల కొరకు 11 సార్లు పఠించండి .

 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 3/5
సంపద: 2/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 2/5
వృత్తి: 1/5
వివాహితుల జీవితం: 2/5
 
 
 


కన్య రాశిఫలాలు 20-02-2020

 

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ సభ్యులపట్ల మీ దబాయింపు తత్వం, పనికిరాని వాదాలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది.
 
 
 
మీ గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించకండి. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. సమయాన్ని సదివినియోగం చేఉకోవటంతోపాటు , మీకుటుంభానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము.ఇదిమీకు ఈరోజు గ్రహించినప్పటికీ ,దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు.
 
 
 
 
అదృష్ట సంఖ్య :- 5
అదృష్ట రంగు :- ఆకుపచ్చ మరియు త్సామనము
చికిత్స :- అందమైన ప్రేమ జీవితము కోసం ప్రవహించే నీటిలో రాగి నాణెం విసరండి.
 
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 5/5
సంపద: 5/5
కుటుంబ: 2/5
ప్రేమ సంభందిత విషయాలు: 1/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 1/5
 
 
 

తుల రాశిఫలాలు 20-02-2020

 

మీ ఓర్పుని కోల్పోకండి, ప్రత్యేకించి, క్లిష్ట సమయాలలో కోల్పోకండి. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆకమిట్ మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం, చేయకండి.
 
 
 
మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. ఈరోజు మీరొక స్టార్ లాగ ప్రవర్తించండి- కానీ మెప్పుపొందగల పనులనే చెయ్యండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి.
 
 
 
 
అదృష్ట సంఖ్య :- 8
అదృష్ట రంగు :- నలుపు మరియు నీలం
చికిత్స :- మంచి ఆరోగ్యాన్ని ఉంచడానికి, మొక్క లేదా చెట్టు యొక్క మొలకలను తెంచరాదు , ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మ రూపం
 
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 1/5
సంపద: 5/5
కుటుంబ: 5/5
ప్రేమ సంభందిత విషయాలు: 3/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 3/5
 
 
 

వృశ్చిక రాశిఫలాలు 20-02-2020

 

మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు, కారణం మీ నిరాశావాదం. మీరిప్పటికైనా వర్రీ మీ ఆలోచనను కొనసాగే శక్తిని కుండా నిరోధిస్తుంది- అని గుర్తించడానికిది హై టైమ్. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున, పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు.
 
 
 
 
పరిస్థితి అదుపులో ఉంచడానికి, ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి, ఒకసారి వినండీ. రొమాన్స్- మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. ఈరోజు,మీకుదగ్గరివారు మీకు మరింతదగ్గరవుదామని చూస్తారు.కానీ మీరు ఒంటరిగా సమయాన్నిగడిపి మానసికప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలూ చాలా ఆనందంగా గడుస్తాయి.
 
 
 
 
అదృష్ట సంఖ్య :- 1
అదృష్ట రంగు :- ఆరెంజ్ మరియు బంగారం
చికిత్స :- పేద వారికి వండిన పదార్థాలను దానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు
 
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 2/5
సంపద: 5/5
కుటుంబ: 3/5
ప్రేమ సంభందిత విషయాలు: 3/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 3/5
 
 
 

ధనుస్సు రాశిఫలాలు 20-02-2020

 

క్రీడలలోను, ఇతర ఔట్ డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం, ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. మీ డబ్బులు ఎక్కడ ఖర్చుఅవుతున్నాయో తెలుసుకోండి,లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. అనవసరంగా ఇతరులలో తప్పులను వెతకటం వలన బంధువులనుండి విమర్శలను ఎదుర్కోవాలసి ఉంటుంది. అది కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి. దీనివలన మీరు ఏమీ పొందలేరు. ఈ అలవాటును మార్చుకోవడం మంచిది.
 
 
 
రొమాన్స్ మరియు సోషియలైజింగ్ అనేవి పెండీంగ్ పనులున్నాకానీ, వాటిని అధిగమిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి. ఈరోజు ఆఫీసునుండి వచ్చిన తరువాత మీరు మీయొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు.దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.
 
 
 
 
అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు
చికిత్స :- భౌతికంగా సవాలు చేయబడిన మరియు వికలాంగులకు, తీపి పదార్థాలను ఇవ్వడం ద్వారా కుటుంబన్నీ సంతోషకరంగా మార్చుకోవచ్చు.

 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 3/5
సంపద: 2/5
కుటుంబ: 1/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 1/5
వివాహితుల జీవితం: 5/5
 
 


మకరం రాశిఫలాలు 20-02-2020

 

మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈరోజు మిమ్ములను మీరు అనవసర,అధికఖర్చులనుండి నియంత్రించుకోండి.లేకపోతే మీకు ధనము సరిపోదు. దూరప్రాంతంనుండి, అనుకోని వార్త, కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చును.
 
 
 
జాగ్రత్త, మీ ప్రేమికభాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి.- ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. మీ లో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
 
 
 
అదృష్ట సంఖ్య :- 7
అదృష్ట రంగు :- లేత తెలుపు మరియు తెలుపు
చికిత్స :- ఆర్థిక మెరుగుదల కొరకు, అసూయ మరియు ఈర్ష్య వంటి లక్షణాలను నివారించండి.
 
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 5/5
సంపద: 1/5
కుటుంబ: 3/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 5/5
 
 


కుంభ రాశిఫలాలు 20-02-2020

 

కానీ జీవితం మనదే అని భరోసాపడవద్దు, జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఈరోజు మీ ధనాన్ని అనేకవస్తువులమీద ఖర్చు చేస్తారు.మీరుఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి,దీనివలన మీరు అన్నిరకాల పరీక్షలను,సమస్యలను ఏదురుకొనగలరు. మితిమీరిన పరిస్థితులను మీపిల్లలు ఇంటిలో కల్పించవచ్చును.
 
 
 
అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా, ముందువెనుకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. ఈరోజు మిసాయంత్ర సమయాన్ని మిసహుద్యోగితో గడుపుతారు.చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం,వృధాఅయినట్టు భావిస్తారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.
 
 
 
 
అదృష్ట సంఖ్య :- 4
అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు
చికిత్స :- కుటుంబం సంక్షేమం మరియు ఆనందం పెంచడానికి కుటుంబం లో మద్యం వినియోగం మానుకోండి. సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వాళ్ళ ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది
 
 
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 3/5
సంపద: 2/5
కుటుంబ: 1/5
ప్రేమ సంభందిత విషయాలు: 5/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 5/5
 
 


మీన రాశిఫలాలు 20-02-2020

 

మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులు, బంధువులు, మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు.
 
 
 
మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కమూ ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. మీకొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.ఖాళీ సమయములో సృజనాత్మకంగా ప్రయత్నిచండి. సమయాన్ని వృధాచేయటము మంచిదికాదు. మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చెయ్యడానికి దారితీస్తుంది.
 
 
 
 
అదృష్ట సంఖ్య :- 2
అదృష్ట రంగు :- వెండి మరియు తెలుపు
చికిత్స :- ఇంటిలో పాత మరియు నలిగిపోయే పుస్తకాలను మరమ్మతు చేయడం కుటుంబ జీవితాన్ని ఆనందంగా చేస్తుంది
 
 

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 5/5
సంపద: 5/5
కుటుంబ: 4/5
ప్రేమ సంభందిత విషయాలు: 4/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 4/5
 

మరింత సమాచారం తెలుసుకోండి: