మకర రాశికి జాతక ఫలితాలు:
మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే.
స్వతంత్రంగా ఉండీ, తాజాగా పెట్టుబడుల వ్యవహారలలో స్వంత నిర్ణయాలనే తీసుకొండి. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయీ రోజు. ఉద్యోగంమార్పు సహాయకారికాగలదు.
ప్రస్తుత ఉద్యోగాన్ని మీరు వదిలి, క్రొత్త ఉద్యోగంలో మీకు బాగా తగినట్టి వేరొక రంగ అంటే మార్కెటింగ్ లో ప్రధానపదవిని పొందవచ్చును. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు.