మిథున రాశికి జాతక ఫలితాలు:

మీకుటుంబ సభ్యులు కొద్దిమంది, తమ శత్రువులనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు,కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు. లేక పోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. నివారణ లేనిదానిని, భరించక తప్పదు అని గుర్తుంచుకొండి.

ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. మీరు మంచిగా డెవలప్ అవడంతో, మీ ప్రేమైక జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీపనిపైన, మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి.

ఈరోజు మీరొక స్టార్ లాగ ప్రవర్తించండి- కానీ మెప్పుపొందగల పనులనే చెయ్యండి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.


చికిత్స :- చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు, చక్కెర మరియు బియ్యం నుంచి తీసిన తీపి పదార్థాలను తీసుకోండి

Today's Rating:

Health:  1/5
Wealth:  5/5
Family:  5/5
Love Matters:  5/5
Occupation:  2/5
Married Life:  5/5




మరింత సమాచారం తెలుసుకోండి: