కంటిలోశుక్లాలుగల రోగులు, కలుషితమైన ప్రదేశాలకు పోరాదు, ఆపొగ మీకళ్ళకు మరింత చేటుచేటుకలిగిస్తుంది. వీలైతే, సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి.


ఈ రోజు ప్రతి ఒక్కరూ మీస్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు.- మరింకా మీరుకూడా సంతోషంగా ఒప్పుకుంటారు. ప్రతిరోజూ ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకొండి. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.


అదృష్ట సంఖ్య :- 4
అదృష్ట రంగు :- గోధుమ రంగు మరియు బూడిద రంగు
చికిత్స :- నిరంతర మంచి ఆరోగ్యానికి ఒక రాగి గాజు ధరించాలి


ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం: 2/5
సంపద: 3/5
కుటుంబ: 3/5
ప్రేమ సంభందిత విషయాలు: 2/5
వృత్తి: 5/5
వివాహితుల జీవితం: 2/5


మరింత సమాచారం తెలుసుకోండి: