ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు మంగళవారం, 01.10.2019   ఉదయం 5 గంటల సమయానికి  తిరుమల: 19C°-28℃°.


• నిన్న 65,028 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• నిన్న 30,496 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 19 గదులలో భక్తులు  వేచియున్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 16 గంటలు పట్టవచ్చును.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.66 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.


గమనిక:
•  శ్రీవారి బ్రహ్మోత్సవం నేపద్యంలో ప్రత్యేక దర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు.


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ  వివరాలు:


30/09/19:
• సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం
• రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము


01/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము


02/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము


3/10/19:
• ఉదయం 9 గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము


04/10/19:
• ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం
• రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము


05/10/19:
• ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము


06/10/19:
• ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము


07/10/19:
• ఉదయం 7గంటల నుండి రధోత్సవము
• రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము


08/10/19:
• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము


మరింత సమాచారం తెలుసుకోండి: