హుండై కార్ కేర్ తమ కస్టమర్స్ అనుబాటు చర్యల కోసం వారం రోజులు ఫ్రీగా సర్వీస్ చేయబడుతుందట.. నిన్న మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఈ నెల 21 దాకా జరుగనున్నదట. దేశం మొత్తం మీద 90 సెలెక్టెడ్ సర్వీస్ పాయింట్స్ లో ఈ ఫ్రీ సర్వీస్ క్యాంప్ ఏర్పాటుచేయడం జరిగిందని నిర్వాహకులు వెళ్లడించారు.    


ఇంజిన్, ఎలెక్ట్రిక్ సిస్టెం, ట్రాన్స్ మిషన్, అండర్ బాడీ, ఏసి ఇంకా బయట భాగాలను కూడా చెక్ చేసి సర్వీస్ చేయడం జరుగుతుంది.అంతేకాదు మిగతా కస్టమర్స్ కు స్పేర్ పార్ట్స్ లో డిస్కౌంట్ తో పాటుగా లేబర్ చార్గెస్ కూడా తగ్గించడం జరిగిందట. ఇక కొత్త వాహనాలను కూడా మంచి ప్రైజ్ కు ఇవ్వడం జరుగుతుంది.

భారతదేశ వాహదారులు ముఖ్యంగా హుండై కస్టమర్స్ వాహనం యొక్క పర్ఫార్మెన్స్ బాగా ఉండేలా కన్సిస్టెన్సీని ఉండే వెహికల్స్ ను ఇష్టపడారు. హుండై ఫ్రీ కార్ కేర్ కస్టమర్స్ నుండి కొత్త ఆలోచనలను.. సలహాలు సూచనలను తీసుకోవడంతో పాటుగా వాటిని ఆచరించే ప్రాధాన్యతను కూడా ఆలోచిస్తుంది. 


అయితే ఈ ఫ్రీ కార్ కేర్ క్యాంపేయిన్ కొద్ది రోజులు మాత్రమే కాబట్టి హుండై కార్ గల వాహనదారులు.. ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు కంపెనీ నిర్వాహకులు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ హుండై కార్ చిన్న చిన్న రిపేర్లను ఈ ఫ్రీ కార్ కేర్లో బాగుచేసుకుని సుఖవంతమైనా.. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కొనసాగించండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: