ఫోర్ వీలర్ మార్కెట్ లో ఎవరికి వారు తమ అత్యుత్తమ ఉత్పత్తులతో కష్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇండియన్ మార్కెట్ లో హ్యుడై సంచలనం గురించి అందరికి తెలిసిందే. బడ్జెట్ కార్ దగ్గర నుండి లక్సరీయస్ కార్ల దాకా హ్యుండై గొప్ప మోడల్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మరింత సౌర్యవంతంగా ఉండే తర్వాత తరపు ఐ30 కార్ ను రెడీ చేస్తుంది.


యురోపియన్ మార్కెట్ లో త్వరలో ప్రవేశ పెట్టబోతున్న ఈ ఐ30 ఎంతో అప్ గ్రేడ్ ఫ్యూచర్స్ తో అందుబాటులో ఉంటుంది. ఇక 2016 ఇండియాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో కూడా దీనికి మంచి ప్రశంసలు లభించాయి. డి సెగ్మంట్ సెడన్ ఎలెంత్రా మోడల్ ను పోలి ఈ ఐ30 కార్ కూడా ఉంటుంది.


ఇక ఎన్ పర్ఫార్మెన్స్ వర్షన్ తో పాటుగా అత్యంత కోల్డ్ ఏరియాల్లో కూడా ఈ వాహనంలో ప్రయాణించేందుకు సౌర్యంగా ఉంటుంది. అంతేకాదూ ఐదు రకాల దోర్ సిస్టెం తో ఈ మోడల్ డిజైన్ చేయబడింది. ఇక దీని వేగం కూడా 250 కె.ఎం.పి.ఎల్ గా సామర్ధ్యం ఉంది. సో ఇన్ని బెస్ట్ ఫ్యూచర్స్ ఉన్న ఐ30 మార్కెట్ లో రిలీజ్ అయితే మాత్రం అందరు కచ్చితంగా కొనే అవకాశాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: