త్వరలో హోండా నుండి అడ్వెంచర్ బైక్..!
మరిన్ని

త్వరలో హోండా నుండి అడ్వెంచర్ బైక్..!

ప్రయాణీకుల సౌకర్యార్ధం ఎప్పుడు తమ ఉత్పత్తులను సరికొత్త సాంకేతికతో అందుబాటులో ఉంచే కంపెనీల్లో హోండా మోటార్ కంపెనీ ఒకటి. ఇప్పటికే మైలేజ్ బైకులను అందిస్తూ కస్టమర్స్ మనసు దోచుకున్న హోండా ఇప్పుడు ఓ సరికొత్త స్కూటర్ ను అందుబాటులోకి తెలుస్తుంది. ఏకంగా 750సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ అడ్వెంచర్ త్వరలో రిలీజ్ అవుతుంది.