వోక్స్ వాగన్ నుండి సరికొత్త ఎమియో డీజిల్ లాంచ్ అయ్యింది.. 6.34 లక్షల స్టార్టింగ్ ప్రైజ్ నుండి 9.32 లక్షల వరకు షోరూం ప్రైజ్ నిర్ణయించబడింది. వోక్స్ వాగన్ నుండి వస్తున్న ఈ ఎమియో డీజిల్ సరికొత్త అడ్వాన్స్ ఫ్యూచర్స్ తో అందుబాటులో ఉంటుంది