బజాజ్ పల్సర్ నుండి సరికొత్త మోడల్స్ ఎన్నెస్ 160, ఎన్నెస్ 200 ఎఫై మోడల్స్ లుక్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయని తెలుస్తుంది. టర్కీలో తయారు చేయబడుతున్న ఈ బైకులు పిక్స్ లీక్ అవడం జరిగింది. ఎన్నెస్ 160 టోటల్ బైక్ మోడల్ లీక్ అవగా ఎన్నెస్ 200