టూ వీలర్ లో బజాజ్ ప్రతిష్టతను చాటుతున్న మోడల్ బజాజ్ పల్సర్. ఇప్పటికే వివిధ మోడల్స్ తో యువతను ఆకట్టుకుంటున్న పల్సర్ ఇప్పుడు సరికొత్త ఆరెస్ 200తో రాబోతుంది. ఇప్పటికే యెల్లో, బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉన్న ఈ బైక్ ఇక నుండి కొత్త కలర్ బ్లూ కలర్ లో కూడా రిలీజ్ అవుతుంది.


ఫోర్ వాల్వ్ ఇంజిన్ సౌకర్యంతో వస్తున్న ఈ బైక్ 199.5 సిసి కెపాసిటీతో రన్ అవుతుంది. ఇక ఇప్పటికే రోడ్ మీద తిరుగుతున్న ఆరెస్ 200 మోడల్ లానే అన్ని అడ్వాన్స్ టెక్నికల్ ఫీచర్స్ తో వస్తున్న ఈ బ్లూ ఆరెస్ 200 పల్సార్ త్వరలో మార్కెట్ లో రిలీజ్ అవుతుంది. ఇక దీని ధర లక్ష 62 వేళుగా నిర్ణయించబడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: