దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో ముందుండే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ తో రాబోతుంది. అల్లురె మోడల్ గా డిజైన్ చేయబడ్డ ఈ మోడల్ కేవలం తక్కువ యూనిట్స్ గా రానున్నాయి. డీజిల్, ప్రెట్రోల్ మోడల్స్ తో వస్తున్న ఈ వెహికల్ ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించింది.

 

షిఫ్ట్ డిజైర్ మోడల్ కన్నా కేవలం 30000 ఎక్కువ ఎమౌంట్ తో ఈ సరికొత్త షిఫ్ట్ డిజైర్ అల్లురే లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే టెస్టెడ్ మోడల్ సూపర్ క్లిక్ అవడంతో ఈ మోడల్ నుండి కార్లు త్వరలోనే మార్కెట్ లోకి రానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: