దేశంలో అత్యధిక వాహనాలు అమ్ముడయ్యే మారుతి సుజుకి నుండి సరికొత్త మోడల్ బాలెనో ఆరెస్ రిలీజ్ అయ్యింది. 8.69 లక్షల ప్రైజ్ తో ఇది అందుబాటులోకి వస్తుంది. బలెనో ఇంజిన్ సామర్ధ్యంతో పాటుగా మరింత అధునాతన టెక్నాలజితో ఈ వెహికల్ వస్తుంది.


5 స్పీడ్ గేర్ సిస్టెం కలిగిన ఈ వెహికల్ 21.1 కె.ఎం.పి.హెచ్ తో నడుస్తుందట. త్వరలో మార్కెట్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ వెహికల్ ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. 11000 పెట్టి ఈ వెహికల్ ను అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: