ఫోర్డ్ నుండి నెక్ష్ట్ జెనరేషన్ వెహికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. అటానమస్ సిస్టెంతో రాబోతున్న ఈ వెహికల్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందట. ఇక దీని ప్రత్యేకత అంతా సెన్సార్స్ లో ఉంటుందని తెలుస్తుంది. రేర్ లిడార్ సెన్సార్స్ ప్రత్యేకంగా పవర్ కంప్యూటర్ హార్డ్ వేర్ సిస్టెంతో తయారుచేయబడినవని తెలుస్తుంది.  


రూఫ్ మీద మూడు కెమెరాలతో పాటు మరో కెమెరా కూడా ఉంటుందట. ఈ డేటా అంత పవర్ కంప్యూటర్ టెర బైట్ లో సేవ్ చేయబడతాయట. ఇక ఇది వర్చువల్ డ్రవింగ్ సిస్టెంను కూడా కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఫోర్డ్ అటానమస్ కార్ 2021 వరకల్లా ఫుల్ లెంథ్ తయారు చేయబడతాయని అంటున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: