టొయోటాలో ఒక భాగమైన లెక్సస్ మోటార్ వెహికల్స్ ఫైనల్ గా ఇండియాలో తమ వెహికల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ లెక్ససెస్ డీలర్ షిప్ కేవలం బెంగళూరు, ఢిల్లి, గుర్ గాం, ముంబైలో ఉన్నాయి. త్వరలో చెన్నై, కొచ్చిన్, చండిఘర్ లో కూడా డీలర్ షిప్ ఓపెన్ చేయనున్నారు.


లెక్సస్ నుండి ముందు వస్తున్న మోడల్ లెక్సస్ ఆరెక్స్ 450హెచ్.. లెక్సస్ నుండి వస్తున్న మోస్ట్ స్టైలిష్ వెహికల్ గా ఈ వెహికల్ వస్తుంది. జాగ్వార్ ఎఫ్పేస్, పోర్షె మెకన్ వెహికల్స్ కు ధీటుగా ఈ వెహికల్ ఉంటుంది. ఇక ఇదే కాకుండా లెక్సస్ నుండి ఎలెక్స్ 450డి, 570, ఈ.ఎస్300హెచ్ వెహికల్స్ అదుబాటులో ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: