బిఎస్-4 ప్రమాణాల ప్రకారం రాయల్ ఎన్ ఫీల్డ్ తన దగ్గరున్న వెహికల్స్ అన్నిటిని అప్డేట్ చేస్తుందట.ఇంజెక్షన్ టెక్నాలజీతో ఈ చేంజ్ వస్తుందని అంటున్నారు. భారతీయులు అత్యధికంగా మెచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఇప్పుడు మరింత అప్డేటెడ్ వర్షన్ తో అందుబాటులోకి రానున్నాయి.


ఇక ఈ వెహికల్స్ అన్ని మే లేదా జూన్ నెలలో అందుబాటులో వస్తాయట. వెహికల్ వాటి వాటి సామర్ధ్యాలను బట్టి ఈ అప్డేట్స్ ఉంటాయని అంటున్నారు. కొత్తగా వచ్చిన వెహికల్స్ కు అంత మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఇక ఈ అప్డేటెడ్ వర్షన్స్ యొక్క వెహికల్ ధర కూడా 5వేల నుండి 7 వేల వరకు ఎక్కువ ఉండే అవకాశం ఉందట.



మరింత సమాచారం తెలుసుకోండి: