ఇదవరకు ఉన్న మారుతి సుజుకి డిజైర్ వెహికల్స్ కన్నా రాబోతున్న డిజైర్ వెహికల్స్ ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఇక దీని ధర 5.45 లక్షలుగా నిర్ణయించబడింది. కొత్త డిజైర్ మోడల్ కోసం ఇప్పటికే కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలను అందుకునేలా ఈ కార్లు తయారు చేయబడినవి.


స్టైలిష్ లుక్ తో అధునాతన టెక్నాలజీతో కొత్త మారుతి ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తుంది. త్వరలో లాంచ్ అవుతున్న ఈ మోడల్ కార్ ను తీసుకోవాలనుకునే వారు వెంటనే మారుతి డీలర్ షోరూంను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: