మారుతి సుజుకి నుండి వచ్చిన సియజ్ వెహికల్ ఇప్పుడు మైనర్ అప్డేట్స్ తో అందుబాటులోకి వస్తుంది. మారుతి సుజుకి నుండి వచ్చిన వెహికల్స్ లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందాయి. 1.4 లీటర్ కె14బి పెట్రోల్, 1.3 లీటర్ డిడి ఐఎస్ 200 డీజిల్ ఇంజిన్ తో ఈ వెహికల్ అందుబాటులోకి వస్తుంది.


వెహికల్ బాడీ లుక్ లో కూడా కొద్దిపాటి మార్పులతో ఈ వెహికల్ వస్తుంది. మారుతి మీద కస్టమర్స్ యొక్క అపారమైన నమ్మకాన్ని నిలబెడుతూ కొత్త సియజ్ కూడా వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడుతుంది. మరి కొత్త సియజ్ టై చేయాలనుకునే వారు దగ్గరలో ఉన్న మారుతి షోరూంను సంప్రదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: